సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Movies: మార్చి 30, సోమ‌వారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Mar 29 , 2026 | 06:08 PM

సోమ‌వారం రోజున కూడా టీవీ ఛానెళ్లు మీ కోసం పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేశాయి.

Tv Movies

వీక్ స్టార్ట్ అయినా.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రం ఫుల్ స్పీడ్‌లోనే! సోమ‌వారం రోజున కూడా టీవీ ఛానెళ్లు మీ కోసం పక్కా ఎంటర్‌టైన్‌మెంట్ ప్లాన్ చేశాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ డ్రామా.. ఇలా అన్ని జానర్లలో సినిమాలు మీ ఇంటికే రాబోతున్నాయి. మరి ఈ రోజు మీ ఫేవరెట్ మూవీ ఏ ఛానెల్‌లో, ఎప్పుడు వస్తుందో ఒకసారి చూసేయండి! 🎬📺


సోమ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – కృష్ణ‌ప్రేమ‌

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింహాద్రి

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – సింహాద్రి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పోలీస్ లాక‌ప్‌

రాత్రి 10 గంట‌ల‌కు – పోలీస్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ప్రెసిడెంట్ పేర‌మ్మ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – క‌లిసొచ్చిన అదృష్టం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ఖైదీ నం 786

సాయంత్రం 4 గంట‌లకు – మిన్‌మిని

రాత్రి 7 గంట‌ల‌కు – ఛ‌క్ర‌ధారి

రాత్రి 10 గంట‌ల‌కు – నీ కోసం

మిడ్‌నైట్ 1 గంట‌కు – ప్రెసిడెంట్ పేర‌మ్మ‌

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం3 గంట‌ల‌కు – ఏక‌వీర‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – సై

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – అల్ల‌రి ప్రియుడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – మూడు పువ్వులు ఆరు కాయ‌లు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – అల్ల‌రి

ఉద‌యం 7 గంట‌ల‌కు – తాజ్ మ‌హాల్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – పురుషోత్త‌ముడు

మధ్యాహ్నం 1 గంటకు – అభిమ‌న్యుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆటాడిస్తా

రాత్రి 7 గంట‌ల‌కు – ఢ‌మ‌రుకం

రాత్రి 10 గంట‌ల‌కు – క‌లావ‌ర్ కింగ్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – తండేల్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు –

రాత్రి 10.30 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – 777 ఛార్లీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – అజాద్

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఓ మై ఫ్రండ్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – శివాజీ

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పెళ్లా ఊరెళితే

సాయంత్రం 6 గంట‌ల‌కు – జ‌ర్సీ

రాత్రి 9 గంట‌ల‌కు – సైనికుడు

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 2 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఇల్లు ఇల్లాలు పిల్ల‌లు

రాత్రి 11.30 గంట‌ల‌కు – కృష్ణ‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – నిను వీడ‌ని నేను

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌వ్‌స్టోరి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – ధ‌మాకా

సాయంత్రం 3 గంట‌ల‌కు – లైగ‌ర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు –స్కంద‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ బీటెక్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ప్రేమ‌ ఖైది

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – వ‌సుంధ‌ర‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – ఓం

ఉద‌యం 8 గంట‌ల‌కు – భామ‌నే స‌త్య‌భామ‌నే

ఉద‌యం 11 గంట‌లకు – తెనాలి రామ‌కృష్ణ‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – అన్న‌దాత సుఖీభ‌వ‌

సాయంత్రం 5 గంట‌లకు – గురువాయూర్ అంబలనదయిల్

రాత్రి 8 గంట‌లకు –

రాత్రి 11 గంట‌ల‌కు – భామ‌నే స‌త్య‌భామ‌నే

Updated Date - Mar 29 , 2026 | 06:18 PM