సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tuesday Tv Movies: అక్టోబర్ 20.. మంగళవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందంటే?

ABN, Publish Date - Oct 19 , 2026 | 03:37 PM

దసరా పండగ సందడి కొనసాగుతున్న వేళ.. ఈ మంగళవారం (అక్టోబర్ 20) బుల్లితెరపై తెలుగు సినిమాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి.

tv movies

దసరా పండగ సందడి కొనసాగుతున్న వేళ.. ఈ మంగళవారం (అక్టోబర్ 20) బుల్లితెరపై తెలుగు సినిమాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. పండగ సెలవుల్లో కుటుంబంతో కలిసి ఇంట్లోనే సినిమాలు చూడాలనుకునే వారికి టీవీ ఛానళ్లు మంచి వినోదాన్ని అందించనున్నాయి. మరి ఈ దసరా స్పెషల్‌గా ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుంది? ఏ సమయంలో చూడొచ్చు? పూర్తి వివరాలు చూసేయండి.


మంగ‌ళ‌వారం, Oct 20.. తెలుగు TV సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 11 గంట‌ల‌కు – వైట్ ఎలిఫెంట్‌ (White Elephant) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మురారి

రాత్రి 9.30 గంట‌ల‌కు – టాప్ హీరో

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంటల‌కు – జెబ్రా

మధ్యాహ్నం 3 గంటల‌కు – రాజు రాంబాయి

📺 ఈ టీవీ (E TV)

ఉద‌యం 9 గంటల‌కు – ద‌స‌రాకి విడుద‌ల (ఈవెంట్‌)

రాత్రి 12 గంట‌ల‌కు – ద‌స‌రాకి విడుద‌ల (ఈవెంట్‌)

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ద‌స‌రా బుల్లోడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – కృష్ణార్జున విజ‌యం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – శ్రీ మంజునాథ‌

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ్యాడ్‌

రాత్రి 7 గంట‌ల‌కు – న‌ర్త‌న శాల‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఎస్ఆర్ క‌ల్యాణ మండ‌పం

మిడ్‌నైట్ 1 గంట‌కు – ద‌స‌రా బుల్లోడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – పెళ్లైన కొత్త‌లో

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – మొగుడు పెళ్లాం ఓ దొంగోడు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – మురారి

మధ్యాహ్నం 3.30 గంట‌లకు – అమ్మోరు త‌ల్లి

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

తెల్ల‌వారు జాము 1.30 గంట‌ల‌కు – మైఖెల్ మ‌ద‌న కామ‌రాజు

తెల్ల‌వారు జాము 4.30 గంట‌ల‌కు – ప్రాణం

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎవ‌డే సుబ్ర‌మ‌ణ్యం

ఉద‌యం 10 గంట‌ల‌కు – శుభ‌ల‌గ్నం

మధ్యాహ్నం 1 గంటకు – అమ్మ‌మ్మ‌గారిల్లు

సాయంత్రం 4 గంట‌ల‌కు – మృగ‌రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – ద‌స‌రా

రాత్రి 10 గంట‌ల‌కు – బెజ‌వాడ‌

📺 జీ తెలుగు (Zee Telugu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – నువ్వులేక నేను లేను

ఉద‌యం 9 గంట‌ల‌కు – కాంతార 1

సాయంత్రం 5 గంట‌ల‌కు – ఆరెంజ్‌

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ప్రేయ‌సి రావే

ఉద‌యం 7 గంట‌ల‌కు – మాతాంగి

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌ఢాఖా

మధ్యాహ్నం 12 గంట‌లకు – పేట్రియాట్‌

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఊరు పేరు భైర‌వ‌కోన‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – బేబీ గ‌ర్ల్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఆకాశ‌గంగ 2

అర్ధరాత్రి 12 గంటలకు – పేట్రియాట్‌

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 1.30 గంట‌ల‌కు – ల‌వ్ లీ

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – సింహా

ఉద‌యం 9 గంట‌ల‌కు –

రాత్రి 11 గంట‌ల‌కు – నువ్వు నాకు న‌చ్చావ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – కృష్ణ‌బాబు

ఉద‌యం 7 గంట‌ల‌కు – స‌ప్త‌గిరి LLB

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆది పురుష్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – S/O స‌త్య‌మూర్తి

సాయంత్రం 3 గంట‌ల‌కు – ర‌ఘువ‌ర‌న్ B. Tech

సాయంత్రం 6 గంట‌ల‌కు – అత్తారింటికి దారేది

రాత్రి 9.30 గంట‌ల‌కు – K.G.F: Chapter 1

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – కాదంటూ ఔన‌నిలే

ఉద‌యం 5 గంట‌ల‌కు – క్రేజీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – ఉయ్యాల జంపాల‌

ఉద‌యం 11 గంట‌లకు – విజ‌య‌ద‌శ‌మి

మధ్యాహ్నం 2 గంట‌లకు – కృస్ణార్జున యుద్దం

సాయంత్రం 5 గంట‌లకు – య‌మ‌దొంగ‌

రాత్రి 8 గంట‌లకు – ట‌క్ జ‌గ‌దీశ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – విజ‌య‌ద‌శ‌మి

Updated Date - Oct 19 , 2026 | 04:55 PM