Sunday Tv Movies: Sep 27, ఆదివారం.. తెలుగు Tv ఛానళ్ల సినిమాలు
ABN, Publish Date - Sep 26 , 2026 | 12:46 PM
ఆదివారం అంటే విశ్రాంతితో పాటు వినోదం కూడా కావాల్సిందే. వీకెండ్ చివరి రోజున సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్.
ఆదివారం అంటే విశ్రాంతితో పాటు వినోదం కూడా కావాల్సిందే. వీకెండ్ చివరి రోజున సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకుంటున్న వారికి గుడ్ న్యూస్. ఇంట్లోనే కూర్చొని స్టార్ హీరోల హిట్ సినిమాలను ఆస్వాదించే అవకాశం మీ ముందుంది. ఈ ఆదివారం తెలుగు టీవీ ఛానళ్లు ప్రేక్షకుల కోసం ప్రత్యేక సినిమా విందును సిద్ధం చేశాయి. ఉదయం నుంచి రాత్రి వరకు వరుసగా ప్రసారం కానున్న హిట్ సినిమాలు ఇంటిల్లిపాదిని టీవీల ముందుకు రప్పించనున్నాయి. థియేటర్లలో సందడి చేసిన బ్లాక్‌బస్టర్లు, అభిమాన హీరోల సూపర్ హిట్ చిత్రాలు, ఫ్యామిలీ డ్రామాలు.. ఇలా ఎన్నో సినిమాలు మీ కోసం రెడీగా ఉన్నాయి. మరి సెప్టెంబర్ 27 ఆదివారం టీవీల్లో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితాను చూసేయండి.
Sep 27, ఆదివారం.. తెలుగు టీవీ సినిమాల జాబితా
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – ఆదిత్య 369
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ లైఫ్ (E TVLife)
మధ్యాహ్నం 3 గంటలకు – సతీ సుకన్య
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
ఉదయం 9 గంటలకు – ఆడుతూ పాడుతూ
మధ్యాహ్నం 12 గంటలకు – అడవి దొంగ
సాయంత్రం 6.30 గంటలకు – కొడుకు దిద్దిన కాపురం
రాత్రి 10.30 గంటలకు – మురళీ క్రుష్ణుడు
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – రోటీ కపడా రొమాన్స్
రాత్రి 10.30 గంటలకు – రోటీ కపడా రొమాన్స్
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – నంబర్ వన్
ఉదయం 10 గంటలకు – ఎదురీత
మధ్యాహ్నం 1 గంటకు – ఖైదీ నం786
సాయంత్రం 4 గంటలకు – అనగనగా ఓ అమ్మాయి
రాత్రి 7 గంటలకు – పిన్ని
రాత్రి 10 గంటలకు – తుంటరి
మిడ్‌నైట్ 1 గంటకు – నంబర్ వన్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – భలే దొంగలు
సాయంత్రం 4.30 గంటలకు – కావ్యాస్ డైరీ
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 6 గంటలకు – బ్లేడ్ బాబ్జి
ఉదయం 9 గంటలకు – శివ రామరాజు
మధ్యాహ్నం 12 గంటలకు – జై సింహా
మధ్యాహ్నం 3.30 గంటలకు – అరుంధతి
సాయంత్రం 6 గంటలకు – రేసుగుర్రం
రాత్రి 9.30 గంటలకు – హిట్
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – నా ఇల్లే నా స్వర్గం
ఉదయం 4.30 గంటలకు – సూత్రధారులు
ఉదయం 7 గంటలకు – బాగున్నారా
ఉదయం 10 గంటలకు – ఇంద్రసేన
మధ్యాహ్నం 1 గంటకు – శీను
సాయంత్రం 4 గంటలకు – రాధ
రాత్రి 7 గంటలకు – ఒక్కడు
రాత్రి 10 గంటలకు –భగీర
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – వసంతం
ఉదయం 7 గంటలకు – ది రోడ్
మధ్యాహ్నం 12 గంటలకు – గోదారి గట్టుపైన
మధ్యాహ్నం 3 గంటలకు – భర్త మహాశయులకు విజ్ఞప్తి
సాయంత్రం 6 గంటలకు – వీరభద్రుడు
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – రంగ్ దే
ఉదయం 7 గంటలకు – సోలో బ్రతుకే సో బెటర్
ఉదయం 9 గంటలకు – హైపర్
మధ్యాహ్నం 12 గంటలకు – భోళా శంకర్
మధ్యాహ్నం 3 గంటలకు – లీడర్
సాయంత్రం 6 గంటలకు – ఎక్కడకు పోతావు చిన్నవాడ
రాత్రి 9 గంటలకు – పిండం
అర్ధరాత్రి 12 గంటలకు – భోళా శంకర్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 7 గంటలకు – వదలడు
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – సినిమా చూపిస్తా మామ
ఉదయం 7 గంటలకు – రాజు గారి గది3
ఉదయం 9 గంటలకు – ప్రతిరోజు పండగే
మధ్యాహ్నం 12 గంటలకు – విరూపాక్స
సాయంత్రం 3 గంటలకు – సూ ఫ్రం సో
సాయంత్రం 6 గంటలకు – లక్కీ భాస్కర్
రాత్రి 9.30 గంటలకు – జయ జానకీ నాయక
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – మనీ మనీ
ఉదయం 5 గంటలకు – ఆడవాళ్లే అలిగితే
ఉదయం 8 గంటలకు – రాజా విక్రమార్క
ఉదయం 11 గంటలకు – పాండవులు పాండవులు తుమ్మెద
మధ్యాహ్నం 2.30 గంటలకు – మళ్లీ మళ్లీ ఇది రాని రోజు
సాయంత్రం 5 గంటలకు – విజయదశమి
రాత్రి 8 గంటలకు – నిర్మలా కాన్వెంట్
రాత్రి 11 గంటలకు – రాజా విక్రమార్క