సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Sunday Tv Movies: ఆదివారం, జూలై 19, తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Jul 17 , 2026 | 09:18 PM

ఆదివారం అంటే ఫ్యామిలీ టైమ్‌, రిలాక్స్ టైమ్‌, ఎంటర్‌టైన్‌మెంట్ టైమ్‌.

tv movies

ఆదివారం అంటే ఫ్యామిలీ టైమ్‌, రిలాక్స్ టైమ్‌, ఎంటర్‌టైన్‌మెంట్ టైమ్‌. జూలై 18న తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాల జాబితా కోసం ఎదురుచూస్తున్నారా? కుటుంబంతో కలిసి వీకెండ్‌ను సరదాగా గడపాలనుకునేవారికి ఈ రోజు టీవీలో పలు తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు, యాక్షన్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లు ప్రసారం కానున్నాయి. మీకు నచ్చిన సినిమాను ముందుగానే ఎంచుకుని చూసేందుకు ఈ జాబితా ఉపయోగపడుతుంది.


ఆదివారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు - ఆప‌రేష‌న్ బ్ల‌డ్ హంట్‌ (OPERATION BLOOD HUNT) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చంటి (ర‌వితేజ‌)

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 8 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – రాజు రాంబాయి

రాత్రి 10.30 గంట‌ల‌కు – సంద‌డే సంద‌డి

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఆనందం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – అబ్బాయిగారు

సాయంత్రం 6.30 గంట‌ల‌కు – రుద్ర‌మ‌దేవి

రాత్రి 10.30 4 గంట‌ల‌కు – బెట్టింగ్ బంగార్రాజు

📺 ఈ టీవీ లైఫ్‌ (E TV Life)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – వేంక‌టేశ్వ‌ర వ్ర‌త మ‌హాత్యం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

ఉద‌యం 10 గంట‌ల‌కు – బృందావ‌నం

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – మాయ‌లోడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – పైలా ప‌చ్చీస్‌

రాత్రి 7 గంట‌ల‌కు – సీతారామ క‌ల్యాణం

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఎదురింటి మొగుడు ప‌క్కింటి పెళ్లాం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 6 గంట‌ల‌కు – భ‌క్త ప్ర‌హ్లాద‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సింహారాశి

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మురారి

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఠాగూర్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – నువ్వొస్తానంటే నేనొద్దంటాన‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు –మేడం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – యాగం

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – శ్రీమ‌తి ఒక బ‌హుమ‌తి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – 1947 ల‌వ్‌స్టోరి

ఉద‌యం 7 గంట‌ల‌కు – మిస్ట్ ర్ పెళ్లాం

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఘ‌ని

మధ్యాహ్నం 1 గంటకు – రోబో

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఎజెంట్ సాయి ఆత్రేయ‌

రాత్రి 7 గంట‌ల‌కు – పౌర్ణ‌మి

రాత్రి 10 గంట‌ల‌కు – హిట్ 2

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు – స్టాలిన్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – కార్తికేయ 2

మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల‌కు – భ‌గ‌వంత్ కేస‌రి

సాయంత్రం 6 గంట‌ల‌కు – గాయ‌ప‌డ్డ సింహం

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మధ్యాహ్నం 12 గంట‌లకు –

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ల‌క్కీ భాస్క‌ర్‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి

సాయంత్రం 4 గంట‌ల‌కు – జెట్ లీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – డెకాయిట్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – గౌర‌వం

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు –

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు –

సాయంత్రం 3.30 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు – మిర్చి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

తెల్ల‌వారుజాము 2.30 గంట‌ల‌కు –

తెల్ల‌వారుజాము 5 గంట‌ల‌కు –

ఉద‌యం 8 గంట‌ల‌కు –

ఉద‌యం 11 గంట‌లకు –

మధ్యాహ్నం 2.30 గంట‌లకు –

సాయంత్రం 5 గంట‌లకు –

రాత్రి 8 గంట‌లకు –

రాత్రి 11 గంట‌ల‌కు –

Updated Date - Jul 17 , 2026 | 09:24 PM