Thursday Tv Movies: Sep 29, మంగళవారం.. Tv సినిమాలు
ABN, Publish Date - Sep 28 , 2026 | 01:53 PM
మంగళవారం (సెప్టెంబర్ 29) టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ సిద్ధంగా ఉంది.
మంగళవారం (సెప్టెంబర్ 29) టీవీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ డోస్ సిద్ధంగా ఉంది. స్టార్ హీరోల బ్లాక్‌బస్టర్ హిట్స్, ఫ్యామిలీ డ్రామాలు, యాక్షన్ ఎంటర్‌టైనర్లు, కామెడీ చిత్రాలు ఇలా అన్ని రకాల సినిమాలు తెలుగు ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. ఉద్యోగాలు, చదువులతో బిజీగా ఉండే వారికి ఇంట్లోనే థియేటర్ ఫీల్ అందించేలా పలు ఛానళ్లు ఆకట్టుకునే సినిమాలను లైనప్ చేశాయి. మరి ఈ రోజు మీ ఫేవరెట్ హీరో సినిమా ఏ ఛానల్‌లో వస్తోంది? ఏ సమయంలో ప్రసారం కానుంది? తెలుసుకోవాలంటే కింద ఉన్న పూర్తి జాబితాపై ఓ లుక్ వేయండి.
మంగళవారం, సెస్టెంబర్ 29.. టీవీ చిత్రాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 11 గంటలకు – పారడాక్స్ ఎఫెక్ట్ (PARADOX EFFECT) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – తాత మనవడు (సుమన్)
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – మొగుడు గారు
📺 ఈ టీవీ (E TV)
మధ్యాహ్నం 3 గంటలకు – రక్త సిందూరం
రాత్రి 10.30 గంటలకు – రక్త సిందూరం
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – స్వాతి
ఉదయం 10 గంటలకు – గులేబకావళి కథ
మధ్యాహ్నం 1 గంటకు – సర్దుకు పోదాం రండి
సాయంత్రం 4 గంటలకు – రౌడీగారి పెళ్లాం
రాత్రి 7 గంటలకు – చాలా బాగుంది
రాత్రి 10 గంటలకు – దేవ (శ్రీహరి)
మిడ్‌నైట్ 1 గంటకు – స్వాతి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – శ్రీమతి ఒక బహుమతి
సాయంత్రం 4.30 గంటలకు – ఏమైంది నాలో
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – బృందావనం
మధ్యాహ్నం 3.30 గంటలకు – చంటి
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – ఆరాధన (అక్కినేని)
ఉదయం 4.30 గంటలకు – ఎర్రబాబు
ఉదయం 7 గంటలకు – అఖరి పోరాటం
ఉదయం 10 గంటలకు – మహారాజా
మధ్యాహ్నం 1 గంటకు – నాగ దేవత
సాయంత్రం 4 గంటలకు – అఆఇఈ
రాత్రి 7 గంటలకు – వీడే
రాత్రి 10 గంటలకు – దేవుడు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – సంతొషం
ఉదయం 9 గంటలకు – జై చిరంజీవ
మధ్యాహ్నం 3 గంటలకు – కోబ్రా
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – రిపబ్లిక్
ఉదయం 7 గంటలకు – ముకుంద
ఉదయం 9 గంటలకు – నువ్వులేక నేను లేను
మధ్యాహ్నం 12 గంటలకు – మిడిల్ క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – మారుతీ నగర్ సుబ్రమణ్యం
సాయంత్రం 6 గంటలకు – ముత్తు
రాత్రి 9 గంటలకు – సీబీఐ 5
అర్ధరాత్రి 12 గంటలకు – మిడిల్ క్లాస్
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 1.30 గంటలకు – బుజ్జిగాడు
ఉదయం 3 గంటలకు – సీతారామరాజు
ఉదయం 9 గంటలకు – ధమాక
రాత్రి 11 గంటలకు – రఘువరన్ బీటెక్
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – కేరింత
ఉదయం 7 గంటలకు – యాత్ర
ఉదయం 9 గంటలకు – బిచ్చగాడు2
మధ్యాహ్నం 12 గంటలకు –రాజా ది గ్రేట్
సాయంత్రం 3 గంటలకు – భద్రకాళి
సాయంత్రం 6 గంటలకు – S/O సత్యమూర్తి
రాత్రి 9.30 గంటలకు – హలో గురు ప్రేమ్ఓసమే
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అమ్మ చెప్పింది
ఉదయం 5 గంటలకు – లవ్ జర్నీ
ఉదయం 8 గంటలకు – మల్లికా ఐ లవ్ యూ
ఉదయం 11 గంటలకు – జిల్లా
మధ్యాహ్నం 2.30 గంటలకు – తిలక్
సాయంత్రం 5 గంటలకు – సింహా
రాత్రి 8 గంటలకు – మాలిక్
రాత్రి 11 గంటలకు – మల్లికా ఐ లవ్ యూ