Monday Tv Movies: సోమవారం, ఆగస్టు 3.. టీవీ సినిమాలు
ABN, Publish Date - Aug 02 , 2026 | 05:59 PM
ప్రతి రోజు లాగే ఈ సోమవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో వినోదానికి కొదవలేదు.
ప్రతి రోజు లాగే ఈ సోమవారం కూడా తెలుగు టీవీ ఛానళ్లలో వినోదానికి కొదవలేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్, కామెడీ, థ్రిల్లర్, క్లాసిక్ హిట్స్ వరకు అన్ని రకాల సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఇంట్లోనే కుటుంబ సభ్యులతో కలిసి మంచి సినిమా చూడాలనుకుంటే, ఆగస్టు 3 సోమవారం ప్రసారమయ్యే సినిమాల జాబితాపై ఓ లుక్కేయండి.
సోమవారం, ఆగస్టు 3.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
ఉదయం 9 గంటలకు – టిల్ డెత్ (TILL DEATH) తెలుగు డబ్ హాలీవుడ్ మూవీ
మధ్యాహ్నం 2 గంటలకు – స్వర్గం నరకం
రాత్రి 9.30 గంటలకు –
📺 ఈ టీవీ (E TV )
మధ్యాహ్నం 3 గంటలకు – పోకిరి రాజా
రాత్రి 10.30 గంటలకు – పోకిరి రాజా
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – ఆలజడి
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – స్వప్న
ఉదయం 10 గంటలకు – చక్రధారి
మధ్యాహ్నం 1 గంటకు – ముద్దుల మావయ్య
సాయంత్రం 4 గంటలకు – గోరంత దీపం
రాత్రి 7 గంటలకు – లాహిరి లాహిరిలో
రాత్రి 10 గంటలకు – సుందరి సుబ్బారావు
మిడ్‌నైట్ 1 గంటకు – స్వప్న
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – హనుమాన్ జంక్షన్
మధ్యాహ్నం 3.30 గంటలకు – స్వామి రారా
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – నిరీక్షణ
సాయంత్రం 4.30 గంటలకు – అలా జరిగింది ఒకరోజు
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
ఉదయం 1.30 గంటలకు – కోడలు దిద్దిన కాపురం
ఉదయం 4.30 గంటలకు – దళం
ఉదయం 7 గంటలకు – గొప్పింటి అల్లుడు
ఉదయం 10 గంటలకు – ఖైదీగారు
మధ్యాహ్నం 1 గంటకు – తుఫాకి
సాయంత్రం 4 గంటలకు – అంగరక్షకుడు
రాత్రి 7 గంటలకు – నువ్వు వస్తావని
రాత్రి 10 గంటలకు –కెప్టెన్ మిల్లర్
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 9 గంటలకు –
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో
ఉదయం 9 గంటలకు – ఓ మై ఫ్రెండ్ 35
మధ్యాహ్నం 12 గంటలకు – మిడిల్‌క్లాస్
మధ్యాహ్నం 3 గంటలకు – లౌక్యం
సాయంత్రం 6 గంటలకు – బ్రూస్‌లీ
రాత్రి 9 గంటలకు – కాష్మోరా
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 8 గంటలకు –
రాత్రి 10.30 గంటలకు –
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – ఎంతవాడు గానీ
ఉదయం 7 గంటలకు – భూమి
ఉదయం 9 గంటలకు – తొలిప్రేమ
మధ్యాహ్నం 12 గంటలకు – రఘువరన్ B. Tech
సాయంత్రం 3 గంటలకు – కృష్ణ
సాయంత్రం 6 గంటలకు – అమరన్
రాత్రి 9.30 గంటలకు – మ్యాక్స్
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి
ఉదయం 11 గంటలకు – మనసున మనసై
మధ్యాహ్నం 2.30 గంటలకు – హంగామా
సాయంత్రం 5 గంటలకు – గురువాయిర్ అంబలనాదయిల్
రాత్రి 8 గంటలకు – తీన్‌మార్
రాత్రి 11 గంటలకు – రజనీ ఫ్రం రాజమండ్రి