సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Satuarday Tv Movies: శ‌నివారం, Aug 22.. టీవీ సినిమాలు - మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు స్పెషల్

ABN, Publish Date - Aug 21 , 2026 | 01:08 PM

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందడి మధ్య ఈ శనివారం టెలివిజన్ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది.

tv movies

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందడి మధ్య ఈ శనివారం టెలివిజన్ ప్రేక్షకులకు వినోదాల విందు సిద్ధమైంది. చిరంజీవి నటించిన సూపర్ హిట్ చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్, యాక్షన్ డ్రామాలు, కామెడీ సినిమాలు వివిధ తెలుగు ఛానళ్లలో ప్రసారం కానున్నాయి. మెగా అభిమానులకు ప్రత్యేకంగా మెగాస్టార్ చిత్రాల సందడి ఉండగా, కుటుంబమంతా కలిసి చూసేలా పలు హిట్ మూవీస్ కూడా సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ శనివారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ఎప్పుడు ప్రసారం కానుందో చూసేయండి.


చిరంజీవి పుట్టిన రోజు స్పెష‌ల్‌.. శ‌నివారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – పారాడాక్స్ ఎఫెక్ట్ (Paradox Effect) (తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ)

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – కొండ‌వీటి దొంగ‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

రాత్రి 12 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మ‌హా న‌గ‌రంలో మాయ‌గాడు

రాత్రి 9.30 గంట‌ల‌కు – మా ఆవిడ క‌లెక్ట‌ర్‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – చంట‌బ్బాయ్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – రిక్షావోడు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – దొంగ మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – కొద‌మ‌సింహం

రాత్రి 7 గంట‌ల‌కు – శ్రీ మంజునాథ‌

రాత్రి 10 గంట‌ల‌కు – రుస్తుం

మిడ్‌నైట్ 1 గంట‌కు – చంట‌బ్బాయ్‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – శంక‌ర్ దాదా MBBS

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – గ్యాంగ్ లీడ‌ర్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – గూఢాచారి నం1

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – ప్రేమ‌గోల‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – మూగ నోము

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – చాణ‌క్య శ‌ప‌థం

ఉద‌యం 7 గంట‌ల‌కు – స్వ‌యం కృషి

ఉద‌యం 10 గంట‌ల‌కు – బిందాస్‌

మధ్యాహ్నం 1 గంటకు – మ‌న‌సంతా నువ్వే

సాయంత్రం 4 గంట‌ల‌కు – లంకేశ్వ‌రుడు

రాత్రి 7 గంట‌ల‌కు – బావ‌గారు బాగున్నారా

రాత్రి 10 గంట‌ల‌కు – గాయం

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – సుప్రీమ్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – సిరై

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రెడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – సుడిగాడు

ఉద‌యం 9 గంట‌ల‌కు – అఆ

మధ్యాహ్నం 12 గంట‌లకు – హ‌త్య (వ‌ర‌ల్డ్ టెలివిజ‌న్ ప్రీమియ‌ర్‌)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – తంత్ర‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – ఇంద్ర‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఆప‌రేష‌న్ జావా

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – అఆ

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – మ‌న‌సు మాట విన‌దు

ఉద‌యం 7 గంట‌ల‌కు – విన‌రోభాగ్య‌ము విష్ణుక‌థ‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖైదీ నం 150

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – మిర్చి

సాయంత్రం 3 గంట‌ల‌కు – సింగం

సాయంత్రం 6 గంట‌ల‌కు – పుష్ప‌

రాత్రి 8.30 గంట‌ల‌కు – ఆదికేశ‌వ‌

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – మొగుడ్స్ పెళ్లామ్స్‌

ఉద‌యం 5 గంట‌ల‌కు – వీర‌భ‌ద్రుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – ప‌సివాడి ప్రాణం

ఉద‌యం 11 గంట‌లకు – రాజా విక్ర‌మార్క‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – హీరో

సాయంత్రం 5 గంట‌లకు – అంద‌రివాడు

రాత్రి 8 గంట‌లకు – రౌడీ అల్లుడు

రాత్రి 11 గంట‌ల‌కు – రాజా విక్ర‌మార్క‌

Updated Date - Aug 21 , 2026 | 01:35 PM