సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday TV Movie: గురువారం.. తెలుగు టీవీ సినిమాలు

ABN, Publish Date - Aug 12 , 2026 | 10:29 AM

వీకెండ్‌కు ముందు వచ్చే గురువారం కూడా టీవీ ఛానెళ్లలో సినిమాల సందడి కొనసాగనుంది.

tv movies

వీకెండ్‌కు ముందు వచ్చే గురువారం కూడా టీవీ ఛానెళ్లలో సినిమాల సందడి కొనసాగనుంది. తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు వివిధ ఛానెళ్లు ఎంటర్‌టైనింగ్ సినిమాలను ప్రసారం చేయనున్నాయి. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ నుంచి యాక్షన్, కామెడీ, లవ్ స్టోరీల వరకు గురువారం టీవీల్లో ప్రసారం కానున్న సినిమాల జాబితాను ఓసారి చూసేయండి.


గురువారం.. టీవీ చిత్రాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది అంబుష్‌ (The Ambush) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – చిన్నోడు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

రాత్రి 10.30 గంట‌ల‌కు – కొండ‌వీటి సింహం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు – స‌హ‌నం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కృష్ణార్జునులు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇల్లాలు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – వేట‌గాడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆక‌లిరాజ్యం

రాత్రి 7 గంట‌ల‌కు – బాల భార‌తం

రాత్రి 10 గంట‌ల‌కు – రాణీ కాసుల రంగ‌మ్మ‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – కృష్ణార్జునులు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మా నాన్న ఓ త‌మిళ‌మ్మాయి

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – వాంటెడ్

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – సీతాకోక చిల‌క‌

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – రైల్వే స్టేష‌న్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – ర‌క్ష‌కుడు

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సింహా బ‌లుడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – అమ‌ర్ అక్బ‌ర్ అంటోని

ఉద‌యం 10 గంట‌ల‌కు – బిజినెస్ మాన్‌

మధ్యాహ్నం 1 గంటకు – సుకుమారుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – ఆప్తుడు

రాత్రి 7 గంట‌ల‌కు – అల్ల‌రి అల్లుడు

రాత్రి 10 గంట‌ల‌కు – ఎవ‌డిగోల వాడిదే

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌లాదూర్‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – నాగ‌వ‌ల్లి

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ది రోడ్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – బుజ్జిగాడు

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – సీతారామ‌రాజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – అల్ల‌రి బుల్లోడు

ఉద‌యం 7 గంట‌ల‌కు – కంచె

ఉద‌యం 9 గంట‌ల‌కు – డాన్

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – బాహుబ‌లి1

సాయంత్రం 3 గంట‌ల‌కు – టెడ్డీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – స‌లార్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – బెట్

ఉద‌యం 5 గంట‌ల‌కు – మ‌న‌సు పిలిచింది

ఉద‌యం 8 గంట‌ల‌కు – షిరిడీ సాయి

ఉద‌యం 11 గంట‌లకు – అదుర్స్‌

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – ఘ‌టికుడు

సాయంత్రం 5 గంట‌లకు – మారి2

రాత్రి 8 గంట‌లకు –

రాత్రి 11 గంట‌ల‌కు – షిరిడీ సాయి

Updated Date - Aug 12 , 2026 | 11:16 AM