సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Monday Tv Moves: సోమ‌వారం.. టీవీ తెలుగు మూవీస్‌

ABN, Publish Date - Aug 09 , 2026 | 03:15 PM

సోమవారం తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారం కానున్న సినిమాల పూర్తి జాబితా. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో ఇక్కడ తెలుసుకోండి.

tv movies

సోమవారం వచ్చిందంటే కొత్త వారానికి ఉత్సాహంగా మొదలు పెట్టాల్సిందే. అయితే బిజీ షెడ్యూల్‌ మధ్య కాస్త రిలాక్స్‌ అవుతూ ఇంట్లోనే మంచి సినిమాలు చూడాలనుకునే సినీ ప్రియులకు తెలుగు టీవీ ఛానళ్లు అదిరిపోయే సినిమాలతో సిద్ధంగా ఉన్నాయి. స్టార్ హీరోల చిత్రాల నుంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌, కామెడీ సినిమాల వరకు సోమవారం రోజంతా బుల్లితెరపై సందడి చేయనున్నాయి. మరి ఈ సోమవారం ఏ ఛానల్‌లో ఏ సినిమా ప్రసారం కానుందో చూసేద్దాం.


సోమ‌వారం టీవీ.. తెలుగు సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – హోల్ (HOWL ) తెలుగు డ‌బ్ హాలీవుడ్ మూవీ

మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు – దొరికితే దొంగ‌లు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – అబ్బాయి గారు

రాత్రి 10.30 గంట‌ల‌కు – అబ్బాయి గారు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 1 గంట‌ల‌కు – అశ్వ‌ద్ధామ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – వీది

ఉద‌యం 10 గంట‌ల‌కు –గుడిగంట‌లు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – ముద్దుల కృష్ణ‌య్య

సాయంత్రం 4 గంట‌ల‌కు – రేప‌టి పౌరులు

రాత్రి 7 గంట‌ల‌కు – వార‌సుడొచ్చాడు

రాత్రి 10 గంట‌ల‌కు – మా ఆయ‌న సుంద‌ర‌య్య‌

మిడ్‌నైట్ 1 గంట‌కు – వీది

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – వేట్ట‌యాన్‌

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – స‌మ్మ‌క్క సార‌క్క‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – మేఘ సందేశం

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – గౌరీ క‌ళ్యాణ వైబోగ‌మే

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – గోల్‌మాల్

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – మాయాబ‌జార్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – సీత‌మ్మ అందాలు రామ‌య్య సిత్రాలు

ఉద‌యం 10 గంట‌ల‌కు – బ్లేడ్‌బాబ్జి

మధ్యాహ్నం 1 గంటకు – దేవి

సాయంత్రం 4 గంట‌ల‌కు – అల్ల‌రి మొగుడు

రాత్రి 7 గంట‌ల‌కు – నా స్టైలే వేరు

రాత్రి 10 గంట‌ల‌కు – మ‌జ్ను (నాని)

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 9 గంట‌ల‌కు –

సాయంత్రం 6 గంట‌ల‌కు –

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 7 గంట‌ల‌కు –

ఉద‌యం 9 గంట‌ల‌కు – నువ్వులేక నేనే లేను

మధ్యాహ్నం 12 గంట‌లకు – ప్ర‌కంబ‌నం (వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్‌)

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – శివాజీ

సాయంత్రం 6 గంట‌ల‌కు – కంత్రి

రాత్రి 9 గంట‌ల‌కు – రేఖాచిత్రం

📺 స్టార్ మా (Star MAA)

తెల్ల‌వారుజాము 2 గంట‌ల‌కు – కేరింత‌

తెల్ల‌వారుజాము 4 గంట‌ల‌కు – అనేకుడు

ఉద‌యం 8 గంట‌ల‌కు – బోనాలు (ఈవెంట్‌)

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఒక్క‌డే

ఉద‌యం 7 గంట‌ల‌కు – రోజా

ఉద‌యం 9 గంట‌ల‌కు – షాక్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – జులాయి

సాయంత్రం 3 గంట‌ల‌కు – సింహా

సాయంత్రం 6 గంట‌ల‌కు – సింహా

రాత్రి 9.30 గంట‌ల‌కు – భుభం

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – వీర‌భ‌ద్రుడు

ఉద‌యం 5 గంట‌ల‌కు – 1977

ఉద‌యం 8 గంట‌ల‌కు – మ‌న‌సు పిలిచింది

ఉద‌యం 11 గంట‌లకు – ఆవారా

మధ్యాహ్నం 2.30 గంట‌లకు – బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌

సాయంత్రం 5 గంట‌లకు –బెదురులంక‌

రాత్రి 8 గంట‌లకు – స‌ప్త‌గిరి LLB

రాత్రి 11 గంట‌ల‌కు – ఆవారా

Updated Date - Aug 09 , 2026 | 05:56 PM