Tuesday Tv Movies: ఏప్రిల్ 07, మంగళవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Apr 06 , 2026 | 06:54 PM
మంగళవారం.. వివిధ టీవీ ఛానళ్లలో ఈ రోజు ప్రసారం కానున్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి.
ఇంట్లోనే ఎంటర్‌టైన్‌మెంట్‌కు సిద్ధమా? 📺 మంగళవారం.. వివిధ టీవీ ఛానళ్లలో ఈ రోజు ప్రసారం కానున్న సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీగా ఉన్నాయి. యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌లతో మీ ఈవెనింగ్‌ను ఫుల్ ఎంజాయ్ చేయడానికి ఇవే బెస్ట్ ఆప్షన్స్. సో, మీకు నచ్చిన సినిమా ఎంచుకుని.. టీవీ ముందు కూర్చోండి! 🍿
మంగళవారం.. టీవీ ఛానళ్ల సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – నగరం నిద్ర పోతున్న వేళ
రాత్రి 9.30 గంటలకు – సమాచారం లేదు
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – ఆయనకి ఇద్దరు
రాత్రి 12 గంటలకు – ఆయనకి ఇద్దరు
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 12 గంటలకు – శుభ సంకల్పం
రాత్రి 10.30 గంటలకు – దీర్ఘ సుమంగళీ భవ
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – అమ్మాయి కాపురం
ఉదయం 10 గంటలకు – పరమానందయ్య శిస్యుల కథ
మధ్యాహ్నం 1 గంటకు – చాలా బాగుంది
సాయంత్రం 4 గంటలకు – వారసుడొచ్చాడు
రాత్రి 7 గంటలకు – సకుటుంబ సపరివార సమేతంగా
మిడ్‌నైట్ 1 గంటకు – అమ్మాయి కాపురం
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – సీతయ్య
మధ్యాహ్నం 3.30 గంటలకు – మేజర్
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు – KD No 1
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – బహుదూరపు బాటసారి
ఉదయం 4.30 గంటలకు – తెలంగాణ
ఉదయం 7 గంటలకు – మైఖెల్ మదన కామరాజు
ఉదయం 10 గంటలకు – శ్వేత నాగు
మధ్యాహ్నం 1 గంటకు – దృశ్యం
సాయంత్రం 4 గంటలకు – అంగరక్షకుడు
రాత్రి 7 గంటలకు – రణధీర
రాత్రి 10 గంటలకు – రాజాధిరాజా
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – ఉన్నది ఒక్కటే జిందగీ
ఉదయం 9 గంటలకు – జవాన్
సాయంత్రం 4.30 గంటలకు – మగ మహారాజు
అర్థరాత్రి 12 గంటలకు – జవాన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – త్రిపుర
ఉదయం 7 గంటలకు – శకరాభరణం
ఉదయం 9 గంటలకు – రెడీ
మధ్యాహ్నం 12 గంటలకు – పంచాక్షరి
మధ్యాహ్నం 3 గంటలకు – అందాల రాముడు
సాయంత్రం 6 గంటలకు – నన్ను ఆపలేరు
రాత్రి 9 గంటలకు – మార్క్ అంటోని
అర్థరాత్రి 12 గంటలకు – పంచాక్షరి
📺 స్టార్ మా (Star MAA)
ఉదయం 9 గంటలకు – స్కంద
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు – జార్జిరెడ్డి
ఉదయం 7 గంటలకు – చావు కబురు చల్లగా
ఉదయం 9 గంటలకు – ది లవ్ గురు
మధ్యాహ్నం 12 గంటలకు – క్రాక్
సాయంత్రం 3 గంటలకు – గల్లీరౌడీ
సాయంత్రం 6 గంటలకు – బాహుబలి 2
రాత్రి 9 గంటలకు – అంబాజీపేట మ్యారేజ్‌బ్యాండ్
మధ్య రాత్రి 12 గంటలకు – ప్రేమఖైదీ
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
ఉదయం 2.30 గంటలకు – అన్నదాత సుఖీభవ
ఉదయం 5 గంటలకు – డేవిడ్ బిల్లా
ఉదయం 8 గంటలకు – 100
ఉదయం 11 గంటలకు – డాన్
మధ్యాహ్నం 2 గంటలకు – జాను
సాయంత్రం 5 గంటలకు – జల్సా
రాత్రి 8 గంటలకు – కల్పన
రాత్రి 11 గంటలకు – 100