Friday Tv Movies: Apr 3, శుక్రవారం.. తెలుగు టీవీ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు
ABN, Publish Date - Apr 02 , 2026 | 06:54 PM
వారాంతం మూడ్‌లోకి వెళ్లే ముందు, టీవీ ఛానెల్స్ కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.
శుక్రవారం వచ్చేసింది అంటే సరదా టైమ్ స్టార్ట్ అయినట్టే! వారాంతం మూడ్‌లోకి వెళ్లే ముందు, టీవీ ఛానెల్స్ కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్‌తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. యాక్షన్ నుంచి కామెడీ, ఫ్యామిలీ డ్రామా నుంచి రొమాంటిక్ కథల వరకు… అన్ని రకాల సినిమాలు ఈరోజు టీవీలో ప్రసారం కానున్నాయి. మరి ఆలస్యం ఎందుకు… మీకు నచ్చిన సినిమా ఎంచుకుని, ఈ శుక్రవారం ఈవెనింగ్‌ని ఎంజాయ్ చేయండి! 🎬📺
శుక్రవారం.. టీవీ సినిమాలు
📺 డీడీ యాదగిరి (DD Yadagiri)
మధ్యాహ్నం 2 గంటలకు – గోరింటాకు
రాత్రి 9.30 గంటలకు – స్ట్రీట్ ఫైటర్
📺 ఈ టీవీ (E TV )
ఉదయం 9 గంటలకు – వేట
అర్థరాత్రి 12 గంటలకు – వేట
📺 ఈ టీవీ ప్లస్ (E TV Plus)
మధ్యాహ్నం 3 గంటలకు – పోకిరి రాజా
రాత్రి 10 గంటలకు – మురళీ కృష్ణుడు
📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)
ఉదయం 7 గంటలకు – సీతారాములు
ఉదయం 10 గంటలకు – అంతులేని కథ
మధ్యాహ్నం 1 గంటకు – యమగోల
సాయంత్రం 4 గంటలకు – ఊరికి మొనగాడు
రాత్రి 7 గంటలకు – వేట
మిడ్‌నైట్ 1 గంటకు – సీతారాములు
📺 జెమిని టీవీ (Gemini TV)
ఉదయం 9 గంటలకు – ఖడ్గం
మధ్యాహ్నం 3.30 గంటలకు – ముక్కెర మీనాక్షి
📺 జెమిని లైఫ్ (Gemini Life)
ఉదయం 11 గంటలకు –
📺 జెమిని మూవీస్ (Gemini Movies)
మిడ్‌నైట్ 1.30 గంటలకు – నిజం చెబితే నేరమా
ఉదయం 4.30 గంటలకు – 1947 లవ్‌స్టోరి
ఉదయం 7 గంటలకు – సాగర సంగమం
ఉదయం 10 గంటలకు – నీ స్నేహం
మధ్యాహ్నం 1 గంటకు – పల్లకిలో పెళ్లికూతురు
సాయంత్రం 4 గంటలకు – గజరాజు
రాత్రి 7 గంటలకు – వరుడు
రాత్రి 10 గంటలకు – వేటాడు వెంటాడు
📺 జీ తెలుగు (Zee Telugu)
ఉదయం 3 గంటలకు – భోళా శంకర్
ఉదయం 9 గంటలకు – అయలాన్
అర్థరాత్రి 12 గంటలకు – అయలాన్
📺 జీ సినిమాలు (Zee Cinemalu)
ఉదయం 3 గంటలకు – చినబాబు
ఉదయం 7 గంటలకు – ఇద్దరమ్మాయిలతో
ఉదయం 9 గంటలకు – బలుపు
మధ్యాహ్నం 11 గంటలకు – ముత్తు
మధ్యాహ్నం 1 గంటకు – నేను లోకల్
మధ్యాహ్నం 3 గంటలకు – దమ్ము
సాయంత్రం 5 గంటలకు – రౌడీబాయ్స్
రాత్రి 7 గంటలకు – హనుమాన్
రాత్రి 9 గంటలకు – రావణాసుర
అర్థరాత్రి 12 గంటలకు – ముత్తు
📺 స్టార్ మా (Star MAA)
రాత్రి 1.30 గంటలకు – ఒక్కడే
ఉదయం 4 గంటలకు – సత్యం
ఉదయం 9 గంటలకు – ఫిదా
మధ్యాహ్నం 3 గంటలకు – పుష్ప
రాత్రి 11.30 గంటలకు – ఫిదా
📺 స్టార్ మా మూవీస్ (Star MAA Movies)
ఉదయం 3 గంటలకు –ఆహా
ఉదయం 7 గంటలకు – రాజుగారి గది
ఉదయం 9 గంటలకు – తెనాలి రామకృష్ణ
మధ్యాహ్నం 12 గంటలకు – అత్తారింటికి దారేది
సాయంత్రం 3 గంటలకు – మిర్చి
సాయంత్రం 6 గంటలకు – మ్యాడ్ 2
రాత్రి 9.30 గంటలకు – బాహుబలి 1
మిడ్‌నైట్ 12 గంటలకు – అర్జున్ రెడ్డి
📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)
రాత్రి 2 గంటలకు – ఐశ్వర్యాభిమస్తు
ఉదయం 5 గంటలకు – లక్ష్య
ఉదయం 8 గంటలకు – అడ్డా
ఉదయం 11 గంటలకు – అంజలి సీబీఐ
మధ్యాహ్నం 2 గంటలకు – కలర్ ఫొటో
సాయంత్రం 5 గంటలకు – కత్తి
రాత్రి 8 గంటలకు – ఐపీఎల్
రాత్రి 11 గంటలకు – అడ్డా