సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: ఏప్రిల్ 30, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Apr 29 , 2026 | 09:39 AM

ఇంట్లోనే సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకునే వారికి తెలుగు టీవీ ఛానళ్లలో ఈరోజు ప్రసారమయ్యే చిత్రాలు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

గురువారం వచ్చేసింది… ఇంట్లోనే రిలాక్స్ అవుతూ మంచి సినిమాలతో ఎంజాయ్ చేయాలనుకునేవారికి తెలుగు టీవీ ఛానళ్లలో ఈరోజు ప్రసారమయ్యే చిత్రాలు ఫుల్ ఎంటర్టైన్‌మెంట్ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఫ్యామిలీ డ్రామా నుంచి యాక్షన్, కామెడీ వరకు అన్ని జానర్ల సినిమాలు మీ కోసం లైన్‌లో ఉన్నాయి. మరి ఈరోజు టీవీలో వచ్చే సినిమాల జాబితాపై ఓ లుక్ వేయండి… 🎬📺


గురువారం.. టీవీ సినిమాల జాబితా

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

ఉద‌యం 9 గంట‌ల‌కు – (హాలీవుడ్ డ‌బ్‌ మూవీ)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌రో మ‌లుపు

రాత్రి 9.30 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – బ‌డ్జెట్ ప‌ద్మ‌నాభం

రాత్రి 12 గంట‌ల‌కు – ఎగిరే పావుర‌మా

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పెళ్లామా మ‌జాకా

రాత్రి 10 గంట‌ల‌కు – నీ కోసం

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – కాంచ‌న‌గంగ‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – అత్తా ఒకింటి కోడ‌లే

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – దొంగ‌మొగుడు

సాయంత్రం 4 గంట‌లకు – కిల్ల‌ర్‌

రాత్రి 7 గంట‌ల‌కు – బాబు

మిడ్‌నైట్ 1 గంట‌కు – కాంచ‌న‌గంగ‌

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప‌ల్ల‌కిలో పెల్లికూత‌రు

మధ్యాహ్నం 1 గంటకు – గోలీమార్‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆరు

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – కావ్యాస్ డైరీ

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

ఉద‌యం 1.30 గంట‌ల‌కు – బాల నాగ‌మ్మ‌

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – కొత్త‌పేట‌రౌడీ

ఉద‌యం 7 గంట‌ల‌కు – హార్ట్ ఎటాక్‌

ఉద‌యం 10 గంట‌ల‌కు – మ‌యూరి

మధ్యాహ్నం 1 గంటకు – ఆ న‌లుగురు

సాయంత్రం 4 గంట‌ల‌కు –లాఠీ

రాత్రి 7 గంట‌ల‌కు – టైగ‌ర్ హ‌రిశ్చంద్ర ప్ర‌సాద్‌

రాత్రి 10 గంట‌ల‌కు – విష్ణు

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రంగ‌రంగ వైభ‌వంగా

ఉద‌యం 9 గంట‌ల‌కు – చింత‌కాయ‌ల ర‌వి

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – సుభాస్ చంద్ర‌బోస్‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – చింత‌కాయ‌ల ర‌వి

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – రాక్ష‌సి

ఉద‌యం 7 గంట‌ల‌కు – లై

ఉద‌యం 9 గంట‌ల‌కు – అందాల రాముడు

మధ్యాహ్నం 12 గంట‌లకు – బంగార్రాజు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – పండ‌గ‌చేస్కో

సాయంత్రం 6 గంట‌ల‌కు – మార్గాన్‌

రాత్రి 9 గంట‌ల‌కు – ఎక్క‌డ‌కు పోతావు చిన్న‌వాడ‌

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – బంగార్రాజు

📺 స్టార్ మా (Star MAA)

ఉద‌యం 2 గంట‌ల‌కు – ధైర్యం

ఉద‌యం 4 గంట‌ల‌కు – ల‌వ్‌లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – పోకిరి

సాయంత్రం 4 గంట‌ల‌కు – మ్యాడ్2

రాత్రి 11.30 గంట‌ల‌కు – పోకిరి

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

తెల్ల‌వారుజాము 3 గంట‌ల‌కు – ఆహా

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఊహాలు గుస‌గుస‌లాడే

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్ర‌స‌న్న‌వ‌ద‌నం

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – నువ్వేనువ్వే

సాయంత్రం 3.30 గంట‌ల‌కు – సుబ్ర‌మణ్యం ఫ‌ర్ సేల్‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అఖండ‌

రాత్రి 9 గంట‌ల‌కు – మ‌గ‌ధీర‌

రాత్రి 12 గంట‌ల‌కు – క‌ళావ‌తి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

ఉద‌యం 2.30 గంట‌ల‌కు – సింధుభైర‌వి

ఉద‌యం 5 గంట‌ల‌కు – మ‌నీ

ఉద‌యం 8 గంట‌ల‌కు – తుగ్ల‌క్ ద‌ర్బార్‌

ఉద‌యం 11 గంట‌లకు – ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – గోకులంలో సీత‌

సాయంత్రం 5 గంట‌లకు – చాణ‌క్య‌

రాత్రి 7.30 గంట‌లకు –డిటెక్టివ్‌

రాత్రి 11 గంట‌ల‌కు – తుగ్ల‌క్ ద‌ర్బార్‌

Updated Date - Apr 29 , 2026 | 11:08 AM