సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thursday Tv Movies: ఏప్రిల్ 2, గురువారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌లో ప్ర‌సార‌మ‌య్యే సినిమాలు

ABN, Publish Date - Apr 01 , 2026 | 10:33 AM

గురువారం, ఏప్రిల్ 2న‌ టీవీ ఎదుట‌ కూర్చుని ఎంజాయ్ చేయాలనుకునే వారికి మంచి వినోదం సిద్ధంగా ఉంది.

Tv Movies

గురువారం, ఏప్రిల్ 2న‌ టీవీ ఎదుట‌ కూర్చుని ఎంజాయ్ చేయాలనుకునే వారికి మంచి వినోదం సిద్ధంగా ఉంది. వివిధ ఛానళ్లలో ప్రసారమయ్యే సినిమాలు అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా ప్లాన్ చేశారు. యాక్షన్, రొమాన్స్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్ ఇలా మీ మూడ్‌కు తగ్గ సినిమాలతో గురువారం టీవీ షెడ్యూల్ రెడీగా ఉంది. ఏ ఛానల్‌లో ఏ సినిమా వస్తుందో చూసి, మీ ఫేవరెట్ మూవీని మిస్ కాకుండా ప్లాన్ చేసుకోండి!


గురువారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు –

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – మా ఆయ‌న బంగారం

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – మా ఆయ‌న బంగారం

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – మొగుడు గారు

రాత్రి 10 గంట‌ల‌కు – పండ‌గ‌

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – రేప‌టి కొడుకు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ఇది క‌థ కాదు

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – కొండ‌వీటి సింహం

సాయంత్రం 4 గంట‌లకు – ఇద్ద‌రు దొంగ‌లు

రాత్రి 7 గంట‌ల‌కు – ర‌క్త సంబంధం

మిడ్‌నైట్ 1 గంట‌కు – రేప‌టి కొడుకు

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రియ‌మైన నీకు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అల్ల‌రి అల్లుడు

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – స‌ర్క‌స్ రాముడు

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – రొటేష‌న్ చ‌క్ర‌వ‌ర్తి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – సారాయి వీర్రాజు

ఉద‌యం 7 గంట‌ల‌కు – పిలిస్తే ప‌లుకుతా

ఉద‌యం 10 గంట‌ల‌కు – రామ రామ కృష్ణ కృష్ణ‌

మధ్యాహ్నం 1 గంటకు – ర‌ణం

సాయంత్రం 4 గంట‌ల‌కు – పెళ్లైన‌కొత్త‌లో

రాత్రి 7 గంట‌ల‌కు – ల‌వ‌కుశ‌

రాత్రి 10 గంట‌ల‌కు – ఇష్క్ (తేజ స‌జ్జా)

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్టాలిన్‌

ఉద‌యం 9 గంట‌ల‌కు – ప్రేయ‌సి రావే

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – ప్రేయ‌సి రావే

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

ఉద‌యం 7 గంట‌ల‌కు – నీ ప్రేమ‌కై

ఉద‌యం 9 గంట‌ల‌కు – కంత్రి

మధ్యాహ్నం 12 గంట‌లకు – బొమ్మ‌రిల్లు

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – చిన‌బాబు

సాయంత్రం 6 గంట‌ల‌కు – కాంచ‌న‌3

రాత్రి 9 గంట‌ల‌కు – ఎక్క‌డ‌కు పోతావు చిన‌వాడ‌

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – బొమ్మ‌రిల్లు

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 1.30 గంట‌ల‌కు – సీమ ట‌పాకాయ్‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – మ‌న్యంపులి

ఉద‌యం 9 గంట‌ల‌కు – త‌మ్ముడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌

రాత్రి 11.30 గంట‌ల‌కు – త‌మ్ముడు

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – షాక్‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – అన‌గ‌న‌గా ఒక రోజు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఖిలాడీ

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – టిల్లు 2

సాయంత్రం 3 గంట‌ల‌కు – కృష్ణ‌

సాయంత్రం 6 గంట‌ల‌కు – అమ‌ర‌న్

రాత్రి 9.30 గంట‌ల‌కు – రాజుగారి గ‌ది2

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – అర్జున్ రెడ్డి

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – ర‌క్త తిల‌కం

ఉద‌యం 5 గంట‌ల‌కు – సామి 2

ఉద‌యం 8 గంట‌ల‌కు – హుషారు

ఉద‌యం 11 గంట‌లకు – అత‌డే

మధ్యాహ్నం 2 గంట‌లకు – సింధు భైర‌వి

సాయంత్రం 5 గంట‌లకు – మ‌నీ

రాత్రి 8 గంట‌లకు – మ‌నీ మ‌నీ

రాత్రి 11 గంట‌ల‌కు – ఇంకొక్క‌డు

Updated Date - Apr 01 , 2026 | 10:59 AM