సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Wednesday Tv Movies: ఏప్రిల్ 1, బుధవారం.. తెలుగు టీవీ ఛాన‌ళ్ల‌ సినిమాలు

ABN, Publish Date - Mar 31 , 2026 | 03:31 PM

బుధవారం ఇంట్లోనే రిలాక్స్ అవుతూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలా? మీ కోసం టీవీ ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు సంసిద్ధంగా ఉన్నాయి.

Tv Movies

బుధవారం ఇంట్లోనే రిలాక్స్ అవుతూ మంచి ఎంటర్‌టైన్‌మెంట్ కావాలా? మీ కోసం టీవీ ఛానళ్లలో ఆసక్తికరమైన సినిమాలు సంసిద్ధంగా ఉన్నాయి. యాక్షన్ నుంచి ఫ్యామిలీ డ్రామా వరకు, కామెడీ నుంచి రొమాన్స్ వరకు విభిన్న జానర్లలో సినిమాలు మీ బుధవారం సాయంత్రాన్ని మరింత హ్యాపీగా మార్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. మరి ఈ రోజు మీకు నచ్చే సినిమా ఏదో చూసేయండి… 📺🎬


బుధ‌వారం.. టీవీ సినిమాలు

📺 డీడీ యాద‌గిరి (DD Yadagiri)

మధ్యాహ్నం 2 గంట‌ల‌కు – మ‌ల్లెపువ్వు (శోభ‌న్ బాబు)

రాత్రి 9 గంట‌ల‌కు –

📺 ఈ టీవీ (E TV )

ఉద‌యం 9 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – అమ్మో ఒక‌టో తారీఖు

📺 ఈ టీవీ ప్ల‌స్‌ (E TV Plus)

మ‌ధ్యాహ్నం 3 గంట‌ల‌కు – నేరం నాది కాదు

రాత్రి 10 గంట‌ల‌కు – అగ్గి రాముడు

📺 ఈ టీవీ సినిమా (E TV Cinema)

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఏడ‌డుగుల బంధం

ఉద‌యం 10 గంట‌ల‌కు – గులేబ‌కావ‌ళి క‌థ‌

మ‌ధ్యాహ్నం 1 గంట‌కు – అబ్బాయి గారు

సాయంత్రం 4 గంట‌లకు – ప‌ల్నాటి సింహం

రాత్రి 7 గంట‌ల‌కు – కొడుకు కోడ‌లు

రాత్రి 10 గంట‌ల‌కు – స్పై

మిడ్‌నైట్ 1 గంట‌కు – ఏడ‌డుగుల బంధం

📺 జెమిని టీవీ (Gemini TV)

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఒక్క‌డు

మ‌ధ్యాహ్నం 3.30 గంట‌ల‌కు – అన్న‌య్య‌

📺 జెమిని లైఫ్‌ (Gemini Life)

ఉద‌యం 11 గంట‌ల‌కు – ఆటో డ్రైవ‌ర్‌

📺 జెమిని మూవీస్‌ (Gemini Movies)

మిడ్‌నైట్ 1.30 గంట‌ల‌కు – సాక్షి

ఉద‌యం 4.30 గంట‌ల‌కు – భ‌లే అమ్మాయిలు

ఉద‌యం 7 గంట‌ల‌కు – గొప్పింటి అల్లుడు

ఉద‌యం 10 గంట‌ల‌కు – ET

మధ్యాహ్నం 1 గంటకు – చిట్టెమ్మ మొగుడు

సాయంత్రం 4 గంట‌ల‌కు – యువ‌రాజు

రాత్రి 7 గంట‌ల‌కు – పందెంకోడి 2

రాత్రి 10 గంట‌ల‌కు – తుఫాన్‌

📺 జీ తెలుగు (Zee Telugu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – బ్రూస్‌లీ

ఉద‌యం 9 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

సాయంత్రం 4.30 గంట‌ల‌కు – స్పైడ‌ర్‌

అర్థ‌రాత్రి 12 గంట‌ల‌కు – క‌లిసుందాం రా

📺 జీ సినిమాలు (Zee Cinemalu)

ఉద‌యం 3 గంట‌ల‌కు – స్టూడెంట్ నం1

ఉద‌యం 7 గంట‌ల‌కు – బ్రాండ్‌బాబు

ఉద‌యం 9 గంట‌ల‌కు – ఒంగోలు గిత్త‌

మధ్యాహ్నం 12 గంట‌లకు – మ‌జాకా

మధ్యాహ్నం 3 గంట‌ల‌కు – ఆడ‌వారి మాట‌ల‌కు అర్థాలే వేరులే

సాయంత్రం 6 గంట‌ల‌కు – ప్రేమ‌లు

రాత్రి 9 గంట‌ల‌కు – గ‌జ‌కేస‌రి

అర్థ‌రాత్రి 12 గంట‌లకు – మ‌జాకా

📺 స్టార్ మా (Star MAA)

రాత్రి 1.30 గంట‌ల‌కు – క‌ల్ప‌న‌

ఉద‌యం 4 గంట‌ల‌కు – 24

ఉద‌యం 9 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

రాత్రి 11.30 గంట‌ల‌కు – జ‌న‌తా గ్యారేజ్‌

📺 స్టార్ మా మూవీస్‌ (Star MAA Movies)

ఉద‌యం 3 గంట‌ల‌కు – చంద్ర‌లేఖ‌

ఉద‌యం 7 గంట‌ల‌కు – ఊహ‌లు గుస‌గుస‌లాడే

ఉద‌యం 9 గంట‌ల‌కు – ది ఘోష్ట్‌

మ‌ధ్యాహ్నం 12 గంట‌ల‌కు – స‌ర్కారు వారి పాట‌

సాయంత్రం 3 గంట‌ల‌కు – నా సామి రంగా

సాయంత్రం 6 గంట‌ల‌కు – రాజా ది గ్రేట్‌

రాత్రి 9.30 గంట‌ల‌కు – మంగ‌ళ‌వారం

మిడ్‌నైట్ 12 గంట‌ల‌కు – ఎంత‌వాడు గానీ

📺 స్టార్ మా గోల్డ్ (Star MAA Gold)

రాత్రి 2 గంట‌ల‌కు – ఆక్టోబ‌ర్ 2

ఉద‌యం 5 గంట‌ల‌కు – చారుల‌త‌

ఉద‌యం 8 గంట‌ల‌కు – అత‌డే

ఉద‌యం 11 గంట‌లకు – హ‌లో బ్ర‌ద‌ర్‌

మధ్యాహ్నం 2 గంట‌లకు – ర‌క్త తిల‌కం

సాయంత్రం 5 గంట‌లకు – సామి 2

రాత్రి 8 గంట‌లకు – హుషారు

రాత్రి 11 గంట‌ల‌కు – అత‌డే

Updated Date - Mar 31 , 2026 | 03:55 PM