72th National Awards: 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలు వీరే..
ABN, Publish Date - Jul 18 , 2026 | 04:36 PM
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ సారి ఎవరెవరికి అవార్డులు వచ్చాయో తెలిపే ఫుల్ లిస్ట్ ఇదే.
భారతీయ చలనచిత్ర రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల (72nd National Film Awards)ను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. 2024 సంవత్సరంలో విడుదలైన వైవిధ్యభరితమైన భారతీయ చిత్రాలకు గానూ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఈ అవార్డులను నేడు (18 జూలై, 2026) అధికారికంగా ప్రకటించింది. ప్రముఖ సౌత్ ఫిల్మ్ మేకర్ జయరాజ్ జ్యూరీ ఛైర్మన్‌గా వ్యవహరించిన ఈ అవార్డ్స్‌లో మమ్ముట్టి, కార్తీక్ ఆర్యన్ ఉత్తమ నటులుగా ఎంపికయ్యారు. యామీ గౌతమ్ ఉత్తమ నటిగా అవార్డును గెలుచుకున్నారు. తెలుగు నుంచి విఎన్ ఆదిత్య కమిటీ మెంబర్‌గా ఉన్నారు. 72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల పూర్తి వివరాలివే..
72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతల జాబితా..
ఉత్తమ చిత్రం: ఆర్టికల్ 370 (హిందీ)
ఉత్తమ నటులు: మమ్ముట్టి (భ్రమయుగం- మలయాళం), కార్తీక్ ఆర్యన్ (చందు చాంపియన్- హిందీ)
ఉత్తమ నటి: యామీ గౌతమ్ (ఆర్టికల్ 370 - హిందీ)
ఉత్తమ దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియసామి (అమరన్ -తమిళ్)
ఉత్తమ సహాయ నటుడు: భక్షక్ (హిందీ)- సంజయ్ మిశ్రా
ఉత్తమ సహాయ నటి 1: మహారాజా (తమిళ్) - సచినా నమిదాస్
ఉత్తమ సహాయ నటి 2: మిథ్య (కన్నడ) - రూపశ్రీ వర్క్‌డే
ఉత్తమ బాలల చిత్రం: 35 చిన్న కథ కాదు (తెలుగు)
బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ (నేషనల్, సోషల్ అండ్ ఇన్విరాన్మెంటల్ వేల్యూస్) - కెప్టెన్ మిల్లర్ (తమిళ్)
బెస్ట్ పాపులర్ ఫిల్మ్: కల్కి 2898 AD (తెలుగు)
బెస్ట్ డెబ్యూ ఫిల్మ్ డైరెక్టర్: రణ్‌దీప్ హుడా (స్వాతంత్య్ర వీర్ సావర్కర్)
సాంకేతిక విభాగాలు (Technical Awards)
ఉత్తమ సంగీత దర్శకుడు (పాటలు): ఆర్టికల్ 370 (హిందీ)- శశ్వత్ సచ్‌దేవ్
ఉత్తమ సంగీత దర్శకుడు (బ్యాక్‌గ్రౌండ్ స్కోర్): అమరన్ (జీవీ ప్రకాష్ కుమార్)
ఉత్తమ ఛాయాగ్రహణం : భ్రమయుగం (మలయాళం) (సేహ్నాద్ జలాల్)
ఉత్తమ కూర్పు: అమరన్ (తమిళ్) - ఆర్. కలైవనన్
ఉత్తమ యాక్షన్ దర్శకుడు: మహారాజా (తమిళ్)- అనల్ అరసు
ఉత్తమ కొరియోగ్రఫీ: స్త్రీ 2 (హిందీ) - విజయ్ గంగూలీ
ఉత్తమ లిరిక్స్: మైదాన్ (జానో దో) హిందీ- మనోజ్ ముంతాసిర్
బెస్ట్ మేకప్: కమిటీ కుర్రోళ్లు (తెలుగు) (పి. రవికుమార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్: పుష్ప 2 (తెలుగు) - దీపాల్ నూర్ అండ్ శీతల్ శర్మ
బెస్ట్ ప్రొడక్షన్ డిజైనర్: ‘కల్కీ 2’ (తెలుగు)- నితిన్ జిహానీ చౌదరి
బెస్ట్ సౌండ్ డిజైన్: భుల్ భులయా 3 (హిందీ)- మానస్ చౌదరి
బెస్ట్ స్క్రీన్‌ప్లే, డైలాగ్ రైటర్: లక్కీ భాస్కర్ (తెలుగు)- వెంకీ అట్లూరి
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ (స్క్రీన్‌ప్లే)- స్వరగంధర్వ సుధీర్ పాడ్కే - మరాఠి- యోగేష్ దేశ్ పాండే
బెస్ట్ స్క్రీన్‌ప్లే రైటర్ (ఒరిజినల్)- పుష్ప 2 (తెలుగు)- సుకుమార్
బెస్ట్ ప్లేబ్యాక్ సింగ్ (ఫిమేల్)- ARM (వైకోమ్ విజయలక్ష్మి)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగ్ (మేల్)- గరట్ గణపతి (అభయ్ జోధ్‌పుర్కర్)
ఉత్తమ బాలనటుడు/నటి 1: మిథ్య (కన్నడ) - అతిష్ ఎస్ శెట్టి
ఉత్తమ బాలనటుడు/నటి 2: 35 చిన్న కథ కాదు (తెలుగు) - అరుణ్ దేవ్ పొత్తుల
ఉత్తమ బాలనటుడు/నటి 3 : ఒన్కో కి కొతిన్ (రిద్ధిమాన్ బెనర్జీ, టోపోమోయ్ డెబ్, గీతాశ్రీ చక్రవర్తి (బెంగాలీ)
ప్రాంతీయ భాషా చిత్రాలు (Regional Film Awards)
Best Tulu Film: ఇంబు
Best Garhwali Film: డోలి
Best Telugu Film: కమిటీ కుర్రోళ్లు
Best Tamil Film: రాయన్
Best Odia Film: లహరి (టైడ్ ఆఫ్ టైమ్స్)
Best Marathi Film: ముక్కుమ్ పోస్ట్ బొంబుల్వాడి
Best Manipuri Film: సునీత
Best Malayalam Film: ఫెమినిచి ఫాతిమా
Best Konkani Film: మోగ్ అసుమ్ (Let There Be Love)
Best Kannada Film: మిథ్య
Best Hindi Film: శ్రీకాంత్
Best Gujarati Film: మారన్ (The Hunt)
Best Bengali Film: చల్‌చిత్ర ఏకోన్ (Kaleidoscope now)
Best Assamese Film: జూయిఫుల్ (Orange and Purple)
బెస్ట్ ఫిల్మ్ క్రిటిక్: సంజీవ్ శ్రీవాత్సవ (హిందీ)
బెస్ట్ బుక్: నానిరువుడే నిమగాడి నానిరువుడే నానగాగి
Non-Feature Films
స్పెషల్ మెన్షన్ 1: భద్రకాళీ నాటకం (మలయాళం)
స్పెషల్ మెన్షన్ 2: చోల దొర ఔర్ సుయ్ (హిందీ)
బెస్ట్ స్క్రిప్ట్: ఓబుర్ (హిందీ అండ్ కాశ్మీరీ) - ఫరజ్ అలీ
బెస్ట్ వాయిస్ ఓవర్: లిటిల్ ప్లానెట్: ఏ టేల్ ఆఫ్ ఫ్రాగ్స్ - సౌందర్య జయచంద్రన్
బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్: పరాట్ 10 డిగ్రీ చయ మగవర్ - శివ్‌పాల్ సింగ్ కాంగ్ (మరాఠి)
బెస్ట్ ఎడిటింగ్: ఎన్‌డిఏ (హిందీ)- మన్వీర్ జష్రొటియా
బెస్ట్ సౌండ్ డిజైన్: బ్లూ (తమిళ్)- టిఎస్ హరి హర సుధాన్
బెస్ట్ సినిమాటోగ్రఫీ: లైఫ్ ఇన్ లూమ్ (ఎడ్‌మాండ్ రాన్సన్)
బెస్ట్ డైరెక్షన్: స్టాట్యూ ఆఫ్ యూనిటి - ఏక్తా కా ప్రతీక్ (హిందీ)- ఆనంద్ ఎల్ రాయ్
బెస్ట్ షార్ట్ ఫిల్మ్: Hamsafar (Marathi)
బెస్ట్ యానిమేషన్ ఫిల్మ్: Touched as Water (Silent)
Best non feature film promotion Social and Environmental Values: Piplantri:
బెస్ట్ డాక్యుమెంటరీ: Ram-Nami (Hindi)
Best Arts/Culture Film: Main Nida
Best Biographical Film: Kakori (Hindi)
Best Debut Film of a Director: Angen (invisible) (Santhali) Ravi Raj murmu
Best Non Feature Film: Bhangaar (Marathi and English)
ఇవి కూడా చదవండి:
విక్రమ్-1 రాకెట్ విజయంపై మెగాస్టార్ చిరంజీవి పోస్ట్ వైరల్..
RC17 Update: చరణ్, సుక్కు సినిమా మొదలయ్యేది అప్పుడేనా..
నాట్ ఈజీ.. కానీ, రోజూ ఒక గంటసేపు చేయండి: అనసూయ