సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Oscars 2026: ఉత్త‌మ న‌టుడు జోర్డాన్‌, ఉత్త‌మ చిత్రం వ‌న్ బ్యాటిల్ ఆఫ్ట‌ర్ ఆన‌ద‌ర్.. ఆస్కార్ 2026 విజేత‌లు వీరే

ABN, Publish Date - Mar 16 , 2026 | 06:11 AM

ప్ర‌తిష్టాత్మ‌క 98వ ఆస్కార్ (Oscars) అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఆదివారం రాత్రి అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది.

Oscars

ప్ర‌తిష్టాత్మ‌క 98వ ఆస్కార్ (Oscars) అవార్డుల ప్ర‌దానోత్స‌వం ఆదివారం రాత్రి లాస్ ఏంజెల్స్ లో అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగింది. 2025 ప్ర‌పంచ వ్యాప్తంగా వ‌చ్చిన సినిమాల‌కు గాను ఉత్త‌మ న‌టులు, టెక్నీషియ‌న్ల‌ను ఎంపిక చేసి అకాడ‌మీ అవార్డుల‌ను ప్ర‌క‌టించింది.

అయితే.. ఈ అవార్డుల‌లో టైటానిక్ హీరో లియోనార్డో న‌టించిన 'వన్‌ బ్యాటిల్‌ ఆఫ్టర్ అనదర్‌' ఉత్త‌మ చిత్రం, ఉత్త‌మ ద‌ర్శ‌కుడు, ఉత్త‌మ స‌హాయ న‌టుడు, అడాప్ట‌డ్ స్క్రీన్ ప్లే, బెస్ట్ క్యాస్టింగ్‌, ఎడిటింగ్ విభాగాల్లో మొత్తంగా ఆరు అవార్డుల‌ను గెలుచుకుంది.

ర్యాన్ కూగ్ల‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మైఖేల్ బీ జోర్డాన్ న‌టించిన‌ 'సిన్న‌ర్స్' ఉత్త‌మ న‌టుడు, ఉత్త‌మ స్క్రీన్ ప్లే, ఉత్త‌మ ఒరిజిన‌ల్ స్కోర్‌, ఉత్త‌మ సినిమాటోగ్ర‌ఫీ వంటి నాలుగు విభాగాల‌లో అవార్డు లు గెలుచుకుంది. ఇక‌ ఉత్త‌మ అంత‌ర్జాతీయ సినిమా విభాగంలో నార్వేకు చెందిన 'సెంటిమెంట‌ల్ వాల్యూ' చిత్రం అవార్డు ద‌క్కించుకుంది.


Oscars 2026.. Academy Awards Winners Full List ఆస్కార్ 2026.. విజేత‌లు వీరే

Best Supporting Actress = Amy Madigan (WEAPONS)

Best Production Design = Frankenstein

Best Makeup & Hairstyling = Frankenstein

Best Costume Design = Kate Hawley (Frankenstein)

Best Live-Action Short Film =THE SINGERS, TWO PEOPLE EXCHANGING SALIVA

Best Animated Short Film = The Girl Who Cried Pearls

Best Original Song= Kpop Demon Hunters

Best Animated Feature Film = Kpop Demon Hunters

Best Documentary Feature Film = MR NOBODY AGAINST PUTIN

Best Documentary Short Film= ALL THE EMPTY ROOMS

Best International Feature Film= SENTIMENTAL VALUE

Best Sound = F1

Best Visual Effects = AVATAR: FIRE AND ASH

Best Actress = Jessie Buckley (HAMNET)

Best Actor = MICHAEL B JORDAN (Sinners)

Best Original Screenplay = Ryan Coogler (Sinners)

Best Original Score = Ludwig Göransson (SINNERS)

Best Cinematography = Autumn Durald Arkpaw (SINNERS)

Best Picture= ONE BATTLE AFTER ANOTHER

Best Film Editing= ONE BATTLE AFTER ANOTHER

Best Adapted Screenplay = ONE BATTLE AFTER ANOTHER

Best Casting= Cassandra Kulukundis (One Battle After Another)

Best Director= Paul Thomas Anderson (ONE BATTLE AFTER ANOTHER)

Best Supporting Actor = Sean Penn (ONE BATTLE AFTER ANOTHER)

ఆస్కార్ అవార్డ్స్ 2026

ఉత్తమ చిత్రం : వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్

ఉత్తమ నటుడు: మైఖెల్ బి. జోర్డాన్ (సిన్నర్స్)

ఉత్తమ నటి: జెస్సీ బక్లే (హామ్నెట్)

ఉత్తమ దర్శకుడు: పాల్ థామస్ అండర్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ ఒరిజినల్ సాంగ్: గోల్డెన్ సాంగ్ (కె-పాప్ డిమాన్ హంటర్స్)

ఉత్తమ అంతర్జాతీయ చిత్రం: సెంటిమెంటల్ వాల్యూ (నార్వే దేశపు సినిమా)

ఉత్తమ సినిమాటోగ్రఫీ: ఆటమ్ డురాల్డ్ అర్కపా (సిన్నర్స్)

ఉత్తమ ఎడిటింగ్: యాండీ జుర్గెన్సన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ సంగీతం: లుడ్విగ్ గోరాన్సన్ (సిన్నర్స్)

ఉత్తమ సౌండ్: గరేత్ జాన్, ఏఐ నెల్సన్, గ్వెన్స్టాలిన్ యేట్స్ విర్టల్, గేరీ ఎ.రిజో, జాన్ పెరల్ట (ఎఫ్ 1)

ఉత్తమ డాక్యుమెంటరీ చిత్రం: మిస్టర్ నోబడీ ఎగైన్ పుతిన్

ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం: ఆల్ ద ఎంప్టీ రూమ్స్

ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: జో లెటరి, రిచర్డ్ బనెహం, ఎరిక్

సైండన్, డేనియల్ బారెట్ (అవతార్: ఫైర్ అండ్ యాష్)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్: తమర డేవెరల్, షేన్ వ్యూ (ఫ్రాంకెన్ స్టీన్)

ఉత్తమ ఒరిజినల్ స్క్రీన్ప్లే: ర్యాన్ కూగ్లర్ (సిన్నర్స్)

ఉత్తమ అడాప్టెడ్ స్క్రీన్ప్లే: పాల్ థామస్ అండర్సన్ (వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ సహాయ నటుడు: షాన్ పెన్ (వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్)

ఉత్తమ సహాయ నటి : అమీ మాడిగన్ (వెపన్స్)

ఉత్తమ మేకప్ అండ్ హెయిర్ స్టైలింగ్: మైక్ హిల్, జోర్డాన్ సామ్యూల్, క్లియోనా ఫ్యూరే (ఫ్రాంకెన్జన్)

ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్: కేట్ హాలే (ఫ్రాంకెన్న్)

ఉత్తమ యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: ద గర్ల్ హు క్రైడ్ పర్ల్స్

ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కె-పాప్ డిమాన్ హంటర్స్

ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం: ద సింగర్స్, టూ పీపుల్ ఎక్స్చేంజింగ్ సలైవా

Updated Date - Mar 16 , 2026 | 08:46 AM