సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Golden Globes 2026: గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్.. విజేతల పూర్తి జాబితా! వాటి.. ఓటీటీలు

ABN, Publish Date - Jan 12 , 2026 | 12:15 PM

హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గోల్డెన్ గ్లోబ్ ఆవార్డ్స్ వేడుక భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ అంగ‌రంగ‌ వైభంగా, క‌నుల పండువ‌గా జ‌రిగింది.

Golden Globes 2026

హాలీవుడ్‌లో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే గోల్డెన్ గ్లోబ్ ఆవార్డ్స్ (2026 Golden Globe Awards) వేడుక భార‌త కాల‌మానం ప్ర‌కారం సోమ‌వారం తెల్ల‌వారుజామున‌ అంగ‌రంగ‌ వైభంగా, క‌నుల పండువ‌గా జ‌రిగింది. ఈ వేడుక‌కు హాలీవుడ్ తార‌లంతా క‌దిలి వ‌చ్చి ఆహుతుల‌ను అల‌రించారు.

కాగా.. ఈ వేడుక‌లో భాగంగా ఈ మారు సినిమాలు, వెబ్ సిరీస్‌లు రెండింటిలోనూ కొత్త ట్రెండ్స్‌ను సెట్ చేసిన కంటెంట్‌కు గోల్డెన్ గ్లోబ్స్ పట్టం కట్టింది. ముఖ్యంగా One Battle After Another, Hamnet, Sinners, Adolescence వంటి సినిమాలు, సిరీస్‌లు ప్రధానంగా నిలిచాయి. మ‌రి 2026 గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ విజేతల పూర్తి జాబితాను ఈ క్రింద చూసేయండి.


🏆 ఉత్తమ చిత్రం – డ్రామా

Hamnet

🏆 ఉత్తమ చిత్రం – మ్యూజికల్, కామెడీ

One Battle After Another 📺 HBO Max

🏆 ఉత్తమ నాన్-ఇంగ్లీష్ చిత్రం

The Secret Agent 📺 VOD జనవరి 27

🏆 ఉత్తమ దర్శకుడు

పాల్ థామస్ అండర్సన్ – One Battle After Another

🏆 ఉత్తమ నటి – డ్రామా

జెస్సీ బక్లీ – Hamnet

🏆 ఉత్తమ నటుడు – డ్రామా

వాగ్నర్ మౌరా – The Secret Agent

🏆 ఉత్తమ నటుడు – మ్యూజికల్/కామెడీ

టిమోతి చలామెట్ – Marty Supreme 📺 VOD ఫిబ్రవరి 3 నుంచి

🏆 ఉత్తమ నటి – మ్యూజికల్/కామెడీ

రోజ్ బైర్న్ – If I Had Legs I’d Kick You

📺 ప్రస్తుతం VOD | HBO Maxలో జనవరి 30 నుంచి

🏆 ఉత్తమ యానిమేటెడ్ చిత్రం

KPop Demon Hunters 📺 Netflix

🏆 సహాయ నటిగా ఉత్తమ నటి

టేయానా టేలర్ – One Battle After Another

🏆 సహాయ నటుడిగా ఉత్తమ నటుడు

స్టెల్లాన్ స్కార్స్‌గార్డ్ – Sentimental Value 📺 VODలో అందుబాటులో

🏆 ఉత్తమ స్క్రీన్‌ప్లే

One Battle After Another

🏆 ఉత్తమ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్

లుడ్విగ్ గోరాన్సన్ – Sinners 📺: HBO Max, Prime Video

🏆 ఉత్తమ ఒరిజినల్ సాంగ్

Golden – KPop Demon Hunters

🏆 సినిమాటిక్ & బాక్సాఫీస్ అచీవ్‌మెంట్

Sinners 📺 టీవీ విభాగం (Television)

🏆 ఉత్తమ డ్రామా సిరీస్

The Pitt 📺 HBO Max

🏆 డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటి

రియా సీహోర్న్ – Pluribus 📺 Apple TV+

🏆 డ్రామా సిరీస్‌లో ఉత్తమ నటుడు

నోవా వైల్ – The Pitt

🏆 ఉత్తమ కామెడీ / మ్యూజికల్ సిరీస్

The Studio 📺 Apple TV

🏆 కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటి

జీన్ స్మార్ట్ – Hacks 📺 HBO Max

🏆 కామెడీ సిరీస్‌లో ఉత్తమ నటుడు

సెత్ రోజెన్ – The Studio

🏆 ఉత్తమ లిమిటెడ్ సిరీస్ / టీవీ మూవీ

Adolescence 📺 Netflix

🏆 లిమిటెడ్ సిరీస్‌లో ఉత్తమ నటి

మిచెల్ విలియమ్స్ – Dying For Sex 📺 Hulu

🏆 లిమిటెడ్ సిరీస్‌లో ఉత్తమ నటుడు

స్టీఫెన్ గ్రాహమ్ – Adolescence

🏆 సహాయ పాత్రలో ఉత్తమ నటి (టీవీ)

ఎరిన్ డోహర్టీ – Adolescence

🏆 సహాయ పాత్రలో ఉత్తమ నటుడు (టీవీ)

ఓవెన్ కూపర్ – Adolescence

Updated Date - Jan 12 , 2026 | 12:28 PM