సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

ప్ర‌ముఖ‌ హాస్యనటుడు.. ముష్తాక్ ఖాన్ కన్నుమూత

ABN, Publish Date - Sep 25 , 2026 | 07:42 AM

ప్రముఖ సీనియర్ నటుడు ముష్తాక్ ఖాన్ (mustaq khan) తుదిశ్వాస విడిచారు.

Mushtaq Khan

‘వెల్కమ్’, ‘ఆషికి’, ‘ముజ్సే షాదీ కరోగి’ వంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ సీనియర్ నటుడు ముష్తాక్ ఖాన్ (mustaq khan) తుదిశ్వాస విడిచారు.

గత ఐదేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన పరిస్థితి ఇటీవల విషమించడంతో ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం మరణించారు. మూడు దశాబ్దాలకు పైగా సాగిన సినీ ప్రస్థానంలో వందలాది చిత్రాలు, టీవీ సీరియళ్లలో నటించి వైవిధ్యమైన పాత్రలతో తనకంటూ చెరగని గుర్తింపును సంపాదించుకున్నారు.

Updated Date - Sep 25 , 2026 | 07:43 AM