స్టార్ హీరోయిన్ తో మౌనీ రాయ్ ఎఫైర్.. అందుకే భర్తకు విడాకులు
ABN, Publish Date - May 15 , 2026 | 01:23 PM
సాధారణంగా భార్యాభర్తలు విడిపోవడానికి పెద్ద కారణం ఏంటి అంటే.. భర్త వేరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. భార్య వేరొక అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుంది అని.. పెళ్ళిలో ఇలాంటి మోసం తట్టుకోలేక విడాకులు తీసుకొని విడిపోవడం చూస్తూనే ఉన్నాం.
సాధారణంగా భార్యాభర్తలు విడిపోవడానికి పెద్ద కారణం ఏంటి అంటే.. భర్త వేరొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకున్నాడు.. భార్య వేరొక అబ్బాయితో ఎఫైర్ పెట్టుకుంది అని.. పెళ్ళిలో ఇలాంటి మోసం తట్టుకోలేక విడాకులు తీసుకొని విడిపోవడం చూస్తూనే ఉన్నాం. కానీ, మొదటిసారి ఒక అమ్మాయి.. ఇంకొక అమ్మాయితో ఎఫైర్ పెట్టుకొని భర్తకు విడాకులు ఇచ్చిందనే వార్త కేవలం బాలీవుడ్ లోనే వింటున్నాం. అవును, నిజమే.. బాలీవుడ్ నటి మౌనీ రాయ్ (Mouni Roy) విడాకులకు స్టార్ హీరోయిన్ దిశా పటానీ (Disha Patani) నే కారణమని మీడియా కోడై కూస్తోంది.
మౌనీ రాయ్, సూరజ్ నంబియార్ చాలా కాలం పాటు రిలేషన్‌లో ఉండి 2022 జనవరి 27న గోవాలో అట్టహాసంగా పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తరువాత కూడా మౌనీ అందాల ఆరబోతకు ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టలేదు. రెండేళ్లు ఈ జంట బానే ఉన్నారు. ఆ తరువాత వీరి మధ్యలోకి అందాల భామ దిశా పటానీ వచ్చి చేరింది. అప్పటికే ఆమె టైగర్ ష్రాఫ్ తో బ్రేకప్ చేసుకొని సింగిల్ గా ఉంది. ఇక దిశా, మౌనీ కలిసి జీవించడం మొదలుపెట్టారు. ఫ్రెండ్స్ గా మొదలైన వీరి పరిచయం.. ప్రేమకు దారితీసిందని వార్తలు వచ్చాయి.
వెకేషన్స్, బీచెస్, టూర్స్, టెంపుల్స్ ఇలా ఎక్కడ చూసినా వీరిద్దరే కనిపించేవారు. చివరికి భర్తతో కలిసి చేయాల్సిన పూజలు కూడా మౌనీ, దిశాతో కలిసి చేయడం చూసేవారికి అనుమానం కలుగజేసింది. వీరిద్దరూ లెస్బియన్స్ అని నెటిజన్స్ కన్ఫర్మ్ చేశారు. అయినా కూడా ఈ జంట ఆగలేదు. నెమ్మదిగా దిశా.. మౌనీ నుంచి సూరజ్ ని దూరం చేసింది. ఇక ఎట్టకేలకు మౌనీ.. సూరజ్ తో విడిపోయింది. అధికారికంగా తాము విడిపోయినట్లు సోషల్ మీడియా వేదికగా చెప్పింది. దీంతో పచ్చని కాపురంలో దిశా చిచ్చు పెట్టిందని కొందరు.. లెస్బియన్ ప్రేమకథ బాగుంది అని ఇంకొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి త్వరలోనే దిశా, మౌనీ ఏమైనా గుడ్ న్యూస్ చెప్తారేమో చూడాలి.