సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bad Boy Karthik Trailer: గురి తప్పలా.. తప్పించా 

ABN, Publish Date - Oct 06 , 2025 | 01:21 PM

నాగశౌర్య, విధి కథానాయిక జంటగా నటిస్తోన్న చిత్రం ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’. రామ్‌ దేశినా (రమేశ్‌) దర్శకత్వం వహిస్తున్నారు.సోమవారం ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. యూత్‌ఫుల్‌, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ కథతో దీనిని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇందులో సాయి కుమార్‌ పోలీస్‌ పాత్రలో తనశైలిలో డైలాగ్ చెప్పడం అలరిస్తోంది.

Updated Date - Oct 06 , 2025 | 01:21 PM