Pawan Kalyan: ఓమీ.. ఎగిరెగిరి పడుతున్నావ్. ఎలా దించాలో తెలుసు
ABN, Publish Date - Sep 20 , 2025 | 03:25 PM
‘ఓజీ’ (OG Movie) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు పవన్ కల్యాణ్ (Pawan Kalyan). సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామా ఈ నెల 25న (OG Release Date) విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది. విలన్ ఇమ్రాన్ హష్మీకి వార్నింగ్ ఇస్తూ.. పవన్ చెప్పే హైకూ (WASHI YO WASHI)ను విడుదల చేసింది. ‘ఓమీ.. మై డియర్ ఓమీ. ఎగిరెగిరి పడుతున్నావ్. నీలాంటి వాడిని నేలకెలా దించాలో నాకు తెలుసు’ అంటూ తెలుగు డైలాగ్‌తో ‘వాషి యో వాషి’ అనే జపనీస్ హైకూతో అదరగొట్టారు పవన్. మీరు చూసేయండి