Thammudu: వర్ష బొల్లమ్మ తో స్పెషల్ చిట్ చాట్
ABN, Publish Date - Jul 03 , 2025 | 03:58 PM
ప్రముఖ కథానాయిక వర్ష బొల్లమ్మ చిత్రసీమలోకి అడుగు పెట్టి పదేళ్ళు అయ్యింది. తమిళ, తెలుగు, మలయాళ చిత్రాల్లో నటించిన వర్ష ఇప్పుడు కన్నడ సినిమారంగంలోకీ అడుగుపెడుతోంది.
'చూసీ చూడంగానే' మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది వర్ష బొల్లమ్మా... తెలుగులో పలు చిత్రాలలో నటించింది. 'మిడిల్ క్లాస్ మెలోడీస్' ఆమెకు మంచి పేరును తెచ్చిపెట్టడమే కాకుండా విజయాన్ని అందించింది. ఆమె తాజా చిత్రం 'తమ్ముడు' జులై 4న విడుదల కాబోతున్న సందర్భంగా ఆమె చెప్పిన విశేషాలు.
'తమ్ముడు' కోసం వర్ష బొల్లమ్మ ఎంత బరువు తగ్గింది?
యేడాది నుండి కిక్ బాక్సింగ్ ఎందుకు నేర్చుకుంటోంది?
నెట్ వర్క్ లేకపోవడం వర్ష బొల్లమ్మకు ఎలా కలిసొచ్చింది?
లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ గురించి వర్ష అభిప్రాయాలేమిటీ?
వర్ష బొల్లమ్మ చెప్పిన ఆసక్తికర విశేషాలు...