Vishwambhara Glimpse: ఒకడి స్వార్థం యుద్ధంగా మారి..
ABN, Publish Date - Aug 21 , 2025 | 06:20 PM
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘విశ్వంభర’. త్రిష కథానాయిక. మౌనిరాయ్ ప్రత్యేక గీతంలో మెరవనున్నారు. యు.వి.క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్ట్ 22 మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ‘విశ్వంభర’ మెగా బ్లాస్ట్ గ్లింప్స్‌ను గురువారం సాయంత్రం విడుదల చేశారు. ఆసక్తికరంగా సాగిన ఈ గ్లింప్స్‌పై మీరూ ఓ లుక్ వేయండి..