Ace Trailer: రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ 'ఏస్‌’ ట్రైలర్.. ఓ లుక్కేయండి

ABN, Publish Date - May 18 , 2025 | 07:19 PM

విజయ్‌ సేతుపతి, రుక్మిణి వసంత్‌ కీలక పాత్రల్లో నటించిన రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ చిత్రం 'ఏస్‌’ (Ace). ఆర్ముగ కుమార్‌ దర్శకత్వం వహించారు. యోగిబాబు, అవినాశ్‌, పృథ్వీరాజ్‌, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. తమిళంతో పాటు, తెలుగులోనూ ఈ నెల 23న ఈ సినిమా ప్రేక్షకుల రానుంది. ఈ సందర్భంగా ఆదివారం చిత్ర ట్రైలర్‌ విడుదలైంది. విజయ్‌ సేతుపతి, యోగిబాబు కామెడీ నవ్వులు పంచుతోంది.

Updated at - May 18 , 2025 | 07:19 PM