సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mirai Trailer: త్రేతాయుగంలో పుట్టిన ఓ ఆయుధం

ABN, Publish Date - Aug 28 , 2025 | 12:40 PM

తేజ సజ్జా (Teja Sajja) హీరోగా  రూపొందుతోన్న చిత్రం ‘మిరాయ్‌’. కార్తిక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ  బ్యానర్ పై  టిజి విశ్వ ప్రసాద్  పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నారు. మంచు మనోజ్‌ విలన్ గా నటిస్తున్నారు. గురువారం ఈ సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. 3 నిమిషాల 6 సెకన్లు ఉన్న ఈ వీడియోలో ‘దునియాలో ఏదీ నీది కాదు..’ అంటూ వచ్చే డైలాగులు , డ్రాగన్‌తో హీరో పోరాటం అలరిస్తున్నాయి.  వీఎఫ్‌ఎక్స్‌ ఎఫెక్ట్‌లు ఏ స్థాయిలో ఉండబోతున్నాయి అన్నది  చూపారు. సెప్టెంబర్‌ 12న ఈ సినిమా విడుదల కానుంది. 

Updated Date - Aug 28 , 2025 | 12:41 PM