Spark of The Paradise: ‘జడల్ని ముట్టుకుంటే వాడు జర్ర్ మంటాడు'
ABN, Publish Date - Aug 11 , 2025 | 05:52 PM
‘దసరా’ సక్సెస్ తర్వాత నాని - దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం ‘ది ప్యారడైజ్’. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, బెంగాలీతోపాటు. మొత్తం 8 భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన, పోస్టర్, టీజర్‌లకు చక్కని ఆదరణ దక్కింది. ఇప్పుడో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుని మరో షెడ్యూల్‌కి వెళ్లబోతోందీ సినిమా. ఈ తరుణంలో మేకర్స్ ‘స్పార్క్ ఆఫ్ ది ప్యారడైజ్’ పేరుతో ఈ వీడియో రిలీజ్ చేశారు. అందులో ఓ యాక్షన్ సీన్ చిత్రీకరణ చేస్తునట్లు చూపించారు. ‘వాడి జడల్ని ముట్టుకుంటే వాడికి సర్రమంటుంది’ అనే డైలాగ్ ఉంటుంది. ఇందులో నాని లుక్, యాక్షన్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..