సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Mana Shankara Varaprasad Garu : మీసాల పిల్ల’ ప్రోమో చూసేయండి

ABN, Publish Date - Oct 02 , 2025 | 10:41 PM

చిరంజీవి (Chirajeevi)- అనిల్‌ రావిపూడి (Anil Ravipudi) కలయికలో తెరకెక్కుతున్న సినిమా ‘మన శంకర వరప్రసాద్‌ గారు’. వచ్చే ఏడాది  సంక్రాంతికి విడుదల కానుంది. దసరా సందర్భంగా ఇందులోని తొలి పాట ‘మీసాల పిల్ల’ (Meesala Pilla) ప్రోమోను గురువారం   విడుదల చేశారు. చిరంజీవికి ఎన్నో హిట్ సాంగ్స్ పాడిన  ప్రముఖ గాయకుడు ఉదిత్‌ నారాయణ్‌ పాడారు. భీమ్స్‌ స్వరాలు సమకూర్చారు. భాస్కరభట్ల సాహిత్యం అందించారు.  ఈ లిరికల్‌ వీడియోలో.. హీరోయిన్ నయనతారను చిరంజీవి ఆటపట్టిస్తూ కనిపించారు. పూర్తి పాట త్వరలో విడుదల కానుంది.  

Updated Date - Oct 02 , 2025 | 10:42 PM