3 Roses Season 2 Teaser: 3 రోజెస్ 2 వెబ్ సిరీస్ త్వరలో..
ABN, Publish Date - Mar 08 , 2025 | 12:35 PM
ఈసారి ఫన్ డబుల్ అంటున్నారు తెలుగు అందం ఈషా రెబ్బా. హర్ష కలిసి ఆమె నటించి ‘3 రోజెస్’ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించింది . ఇప్పుడు సీజన్2 రానుంది. దీనికి సంబందించిన టీజర్ తాజాగా విడుదలైంది . కిరణ్ కారవల్ల దర్శకత్వంలో ఆహా వేదికగా త్వరలోనే స్ట్రీమింగ్ కానుంది.
Updated at - Mar 08 , 2025 | 12:35 PM