Bhairavam Song: ‘భైరవం’ కొత్త పాట 'దమ్ దమ్మారే'
ABN, Publish Date - May 11 , 2025 | 12:09 PM
మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భైరవం’ (Bhairavam). విజయ్ కనకమేడల దర్శకుడు. అదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది కథానాయికలు. మే 30న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి మూడో పాటను మేకర్స్ విడుదల చేశారు. ‘భోగి మంటల్లో’ అంటూ సాగే ఈ పాటను రేవంత్, సాహితి, సౌజన్య ఆలపించారు.