Criminal Justice: ‘క్రిమినల్‌ జస్టిస్‌ 4’ ట్రైలర్‌ ఆ మూడు నిజాలు.. ఏంటి

ABN, Publish Date - May 15 , 2025 | 11:16 AM

పంకజ్‌ త్రిపాఠి (Pankaj Tripathi) ప్రధానపాత్రలో నటించిన వెబ్‌సిరీస్‌ ‘క్రిమినల్ జస్టిస్‌’ (Criminal Justice).  ఇప్పటికే మూడు సీజన్లు అలరించిన ఈ సిరీస్‌ నాలుగోసారి వినోదాన్ని పంచడానికి సిద్ధమైంది. బీబీసీ స్టూడియోస్‌తో కలిసి రోషన్‌ సిప్పీ దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ ఈ నెల 29వ  తేదీ నుంచి జియో హాట్‌స్టార్‌ (Jio Hot star) వేదికగా స్ట్రీమింగ్‌ కానుంది. ‘క్రిమినల్‌ జస్టిస్‌ సీజన్‌4: ఫ్యామిలీ మ్యాటర్‌’ అంటూ టీమ్‌ ట్రైలర్‌ను విడుదల చేశారు. 

Updated at - May 15 , 2025 | 11:16 AM