Film Chamber Issue: ఫిలిమ్ ఛాంబర్ లో లొల్లి.. ఆపద్ధర్మ కమిటీ వైస్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ ఏమన్నారంటే..
ABN, Publish Date - Oct 26 , 2025 | 12:13 PM
ఫిలిమ్ ఛాంబర్ లో లొల్లి.. ఆపద్ధర్మ కమిటీ వైస్ ప్రెసిడెంట్అ, నటుడు, నిర్మాత అశోక్ కుమార్ ఏమన్నారంటే..
ఫిలిం ఛాంబర్ ఎన్నికలు కాలపరిమితి ముగిసినా కమిటీ ఎన్నికలు ఎందుకు జరపటం లేదు..
జూబ్లీహిల్స్ సొసైటీతో కమిటీ సభ్యలు లాలూచీ పడ్డారా..
చిత్రపురి కాలనీ కొత్త వెంచర్ కి ఈ ఎన్నికల వాయిదాకు సంబంధం ఉందా..
ఎన్నికల వాయిదా వెనుక వ్యాపార, ఆర్ధిక లావాదేవీలే కారణమా!
ఛాంబర్ ఆవరణలో జూబ్లీ హిల్స్ సొసైటీ భారీ బిల్గింగ్ నిర్మాణానికి సన్నాహాలు చేస్తోందా ?
ఎన్నికలు జరపవలసిన సంస్థలు చిత్తశుద్ధితో ఎందుకు వ్యవహరించటం లేదా
ఫిలిమ్ ఛాంబర్ లో లొల్లిపై ఆపద్ధర్మ కమిటీ వైస్ ప్రెసిడెంట్, నిర్మాత, నటుడు అశోక్ కుమార్ ఎం చెప్పారంటే..
Updated at - Oct 26 , 2025 | 12:14 PM