సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Bigg Boss Agnipariksha : అగ్ని పరీక్ష కు రెడీగా ఉన్నారా..  ప్రోమో వచ్చేసింది 

ABN, Publish Date - Aug 17 , 2025 | 08:48 PM

‘బిగ్‌బాస్‌: సీజన్‌9’ ఈసారి సరికొత్తగా రానుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి మళ్లీ సిద్ధమవుతోంది. గత సీజన్లకు భిన్నంగా ఈ సారి సామాన్యులకు కూడా ప్రాధాన్యం ఇవ్వడం తో పలువురు ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా వాళ్లకు ‘అగ్నిపరీక్ష’ పేరిటి ఆడిషన్స్‌ నిర్వహించారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. ఈ ఆడిషన్స్‌కు నవదీప్‌, బిందు మాధవి, అబిజీత్‌ జడ్జ్‌లుగా వ్యవహరించారు. ఆగస్టు 22వ తేదీ నుంచి ఈ పోటీలకు సంబంధించిన ఎపిసోడ్స్‌ ప్రసారం కానున్నాయి. దీనికి సంబంధించిన ప్రోమో విడుదల చేశారు. జియోహాట్‌ స్టార్‌ ఓటీటీ వేదికగా   కానుంది. 

Updated Date - Aug 17 , 2025 | 08:50 PM