సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Anandalahari : ఈస్ట్ గోదావరి అబ్బాయి + వెస్ట్ గోదావరి అమ్మాయి = ఫన్ డ్రామా

ABN, Publish Date - Oct 10 , 2025 | 09:35 PM

అభిషేక్ బొడ్డేపల్లి, భ్రమరాంబికా టుటిక ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సిరీస్ 'ఆనందలహరి'. తూర్పు, పశ్చిమ గోదావరి నేపథ్యంలో సాగే హార్ట్ టచ్చింగ్  ఫ్యామిలీ రొమాంటిక్ కామెడీ సిరీస్ ఇది. 13వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత సాయి వనపల్లి రచన, దర్శకత్వం వహించగా, ప్రవీణ్ ధర్మపురి నిర్మించారు. సురేశ్ దగ్గుబాటి SP Mini  బ్యానర్ పై  సమర్పిస్తున్నారు. ఎస్పీ మినీ యువ దర్శకులు, రచయితలు, టెక్నీషియన్లకు తమ కథలు, ఆలోచనలను అత్యుత్తమ నాణ్యతతో రూపొందించడానికి అవకాశం కల్పించడం సురేశ్ బాబు లక్ష్యంగా ప్రారంభించారు. అక్టోబర్ 17న, AHAలో విడుదల స్ట్రీమింగ్ కానుంది.  

Updated Date - Oct 10 , 2025 | 09:35 PM