సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Aaryan Trailer: ఒక్క ప్రాణం తీయడానికి కూడా వీల్లేదు.. ఆసక్తిగా ‘ఆర్యన్‌’ ట్రైలర్ 

ABN, Publish Date - Oct 19 , 2025 | 12:41 PM

త‌మిళ‌ నటుడు విష్ణు విశాల్‌ కథానాయకుడిగా నటిస్తున్న ఇన్వెస్టిగేటివ్‌ థ్రిల్లర్‌ చిత్రం ‘ఆర్యన్‌’. శ్రద్ధ శ్రీనాథ్ కథానాయిక. ప్రవీణ్‌ కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం అక్టోబర్‌ 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు ట్రైల‌ర్‌ను ఆదివారం దుల్క‌ర్ స‌ల్మాన్ సోష‌ల్ విడుదల చేశారు. ఒక హత్య కేసు దర్యాప్తు నేపథ్యంలో మొదలయ్యే డార్క్‌ ఇంటెన్స్‌ ప్రపంచాన్ని పరిచయం చేస్తూ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. విష్ణు విశాల్‌ ఇందులో శక్తివంతమైన పోలీస్‌ అధికారి పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

Updated Date - Oct 19 , 2025 | 12:42 PM