The World of Mowgli: 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడు
ABN, Publish Date - Aug 29 , 2025 | 05:16 PM
25 సంవత్సరాలు నిండని ఓ కుర్రాడు 30 మందిని తిండి, నిద్ర లేకుండా పరిగెత్తించాడు.. వాడు గ్యాంగ్ స్టర్ కాదు, క్రిమినల్ కాదు.. వాడి కథేంటో తెలుసుకోవాలంటే 'మోగ్లీ' చూడాలంటున్నారు హీరో నాని. రాజీవ్ కనకాల- సుమ దంపతుల తనయుడు రోషన్ (Roshan Kanakala) హీరోగా నటిస్తున్న చిత్రం ‘మోగ్లీ’ (Mowgli). సాక్షి సాగర్ హీరోయిన్. సందీప్ రాజ్ దర్శకుడు. నాని వాయిస్ ఓవర్ తో గ్లింప్స్ విడుదల చేశారు. ఒక చిన్న ప్రేమ కథ కోసం జరిగిన ఒక పెద్ద యుద్ధం.. అదేంటో (The World of Mowgli) మీరూ ఒక లుక్ వేయండి..