సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

The Family Man S1 and S2: ‘ఫ్యామిలీ మ్యాన్‌’.. ఏం జరిగిందో మరోసారి

ABN, Publish Date - Nov 10 , 2025 | 04:21 PM

కరోనా సమయంలో, ఓటిటిలు అందుబాటులోకి వస్తున్న సమయంలో ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకట్టుకున్న సిరీస్  ‘ఫ్యామిలీ మ్యాన్‌’. ఇప్పటివరకూ రెండు సీజన్లు పూర్తి చేసుకున్న ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్‌  ముచ్చటగా మూడోసారి( (The Family Man 3)  అలరించడానికి సిద్ధమైంది. మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్రలో రాజ్‌ అండ్‌ డీకే  తెరకెక్కించారు. అమెజాన్‌ ప్రైమ్‌ (Amazon Prime Video) వీడియో వేదికగా నవంబరు 21వ తేదీ నుంచి ఈ సీజన్‌ స్ట్రీమింగ్‌ కానుంది. గత రెండు సీజన్లో ఏం జరిగిందో చెబుతూ  అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో స్పెషల్‌ వీడియోను పంచుకుంది. మీరు ఒకసారి రీక్యాప్ చేసుకోండి...  

Updated Date - Nov 10 , 2025 | 04:21 PM