Tamannaah: బీర్ అనేది ఒక ఎమోషన్.. తమన్నా అదరగొట్టింది
ABN, Publish Date - Aug 29 , 2025 | 05:01 PM
కొత్తగా వ్యాపారం ప్రారంభించిన ఇద్దరు స్నేహితురాళ్లు ఎలాంటి సవాళ్లు ఎదుర్కొన్నారన్న అంశంతో తెరకెక్కుతున్న వెబ్ సిరీస్ ‘డు యూ వనా పార్ట్‌నర్’ (Do You Wanna Partner). మిల్కీ బ్యూటీ తమన్నా (Tamannaah Bhatia), డయానా పెంటీ (Diana Penty) ప్రధాన పాత్రల్లో నటించారు. అర్చిత్ కుమార్, కాలిన్ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. సెప్టెంబరు 12 నుంచి ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను శుక్రవారం విడుదల చేశారు.
Updated at - Aug 29 , 2025 | 06:06 PM