The 100: ఆర్.కె. సాగర్ అండ్ టీమ్ తో స్పెషల్ చిట్ చాట్
ABN, Publish Date - Jul 08 , 2025 | 11:34 AM
బుల్లితెరపై పోలీస్ పాత్రలో రాణించిన ఆర్.కె. సాగర్ ఇప్పుడు వెండితెరపైనా అలాంటి పాత్రతోనే జనం ముందుకు రాబోతున్నాడు. అతను హీరోగా నటించిన 'ది 100' ఈ నెల 11న విడుదల కాబోతోంది.
బుల్లితెరలో రఫ్ అండ్ టఫ్ పోలీస్ ఆఫీసర్ ఆర్కే నాయుడు (R.K. Naidu) గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు సాగర్. ఇప్పుడు వెండితెరపైకి 'ది 100' (The 100) మూవీలో విక్రాంత్ ఐపీఎస్ గా నటిస్తున్నాడు. ఈ నెల 11న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి హీరో సాగర్ , హీరోయిన్ మిషా నారంగ్, ధన్యా బాలకృష్ణ, డైరెక్టర్ రాఘవ్ ఓంకార్ శశిధర్ ఏబీయన్ కు చెప్పిన ప్రత్యేక ముచ్చట్లు...
'ది 100' విడుదల ఆలస్యానికి రీజన్ ఏమిటీ?
'ది 100' కోసం మిషా నేర్చుకున్నదేమిటీ?
హీరో బెస్ట్ ఫ్రెండ్ గా ధన్య ఏం చేయబోతోంది?
100 అంటే డయిల్ 100 కాదు... మరేమిటీ!?
సాగర్ తక్కువ సినిమాలు చేయడానికి కారణమేంటీ?