సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Thummalapalli Rama Satyanarayana: ఒకే రోజు పదిహేను సినిమాలు ప్రారంభం

ABN, Publish Date - Aug 13 , 2025 | 02:03 PM

శతాధిక చిత్రాల నిర్మాత, భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ తో స్పెషల్ చిట్ చాట్

Thummalapalli Rama Satyanarayana

మూవీ మొఘల్ డి. రామానాయుడు తర్వాత తెలుగులో శతాధిక చిత్రాలను నిర్మించిన వ్యక్తి తుమ్మలపల్లి రామసత్యనారాయణ. అయితే రామానాయుడు తీసిన సినిమాలతో రామసత్యనారాయణ తీసిన సినిమాలను పోల్చలేం. అతి తక్కువ బడ్జెట్ తో సినిమాలను తీసి, శాటిలైట్ ఛానెల్స్ కు అమ్ముకోవడానికే ఈయన సినిమాలు తీశారనే విమర్శ లేకపోలేదు.

రామసత్యనారాయణ సినిమా రంగంలోకి ఎందుకొచ్చారు?

భీమవరం టాకీస్ లో నిర్మితమైన సినిమాల కథా కమామీషు ఏమిటీ?

ఆగస్ట్ 15న 15 సినిమాలు ప్రారంభించడానికి కారణం?

తుమ్మలపల్లి రామసత్యనారాయణ ఇంటర్వ్యూ కోసం ఈ క్రింది వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Aug 13 , 2025 | 02:03 PM