సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

NTR: కాస్ట్యూమ్ డిజైనర్ వాలేశ్వరరావుతో స్పెషల్ చిట్ చాట్

ABN, Publish Date - Jul 09 , 2025 | 07:25 PM

నటరత్న ఎన్టీఆర్ కు 'యుగపురుషుడు' చిత్రం నుండి దాదాపు ఇరవై కు పైగా చిత్రాలకు కాస్ట్యూమ్స్ అందించారు యాక్స్ వాలేశ్వరరావు. మహానటుడు ఎన్టీఆర్ తో అనుబంధం గురించి, సినీ ప్రస్థానం గురించి వాలేశ్వరరావు చెప్పిన విశేషాలు.

నటరత్న ఎన్టీఆర్ కు 'యుగపురుషుడు' చిత్రం నుండి దాదాపు ఇరవై కు పైగా చిత్రాలకు కాస్ట్యూమ్స్ అందించారు యాక్స్ వాలేశ్వరరావు. టైలర్స్ కు ఓ సరికొత్త గౌరవం ఎన్టీఆర్ కారణంగానే దక్కిందంటారాయన. మహానటుడు ఎన్టీఆర్ తో అనుబంధం గురించి, సినీ ప్రస్థానం గురించి వాలేశ్వరరావు ఏబీయన్ చిత్రజ్యోతికి చెప్పిన ప్రత్యేక విశేషాలు.

గోల్డెన్ జూబ్లీ పూర్తి చేసుకున్న యాక్స్ టైలర్స్ ప్రస్థానం ఎలా సాగింది?

మహానటుడు ఎన్టీఆర్ తో అనుబంధం ఎలా మొదలైంది?

వాలేశ్వరరావు స్టైలింగ్ గురించి ఎన్టీఆర్ ఏమన్నారు?

వాలేశ్వరరావు సినిమాల్లో ఎవరెవరికి దుస్తులు కుట్టారు?

టైలరింగ్ నుండి పంపిణీదారుడిగా ఎలా మారారు?

వాలేశ్వరరావుతో స్పెషల్ చిట్ చాట్ ఈ క్రింది లింక్ లో చూడండి...

Updated Date - Jul 09 , 2025 | 07:26 PM