సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Harihara Veeramallu: ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నంతో స్పెషల్ చిట్ చాట్

ABN, Publish Date - Jul 08 , 2025 | 03:46 PM

హరిహర వీరమల్లు చిత్ర నిర్మాత ఎ.ఎం. రత్నంతో ఏబీయన్ చిత్రజ్యోతి స్పెషల్ చిట్ చాట్....

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) హీరోగా ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం (A.M. Ratnam) ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు' (Hari Hara Veeramallu). దీని మొదటి భాగం ఈ నెల 24న జనం ముందుకు రాబోతోంది. క్రిష్‌ మొదలు పెట్టిన ఈ ప్రాజెక్ట్ ను రత్నం తనయుడు జ్యోతికృష్ణ పూర్తి చేశారు. ఈ సినిమా గురించి, దీని మేకింగ్ గురించి, పవన్ కళ్యాణ్‌ తో తన అనుబంధం గురించి ఎ.ఎం. రత్నం ఏబీయన్ చిత్రజ్యోతితో ప్రత్యేకంగా ముచ్చటించారు.

ఎ. ఎం. రత్నంకి మాత్రమే ఇది ఎలా సాధ్యమైంది!?

సౌత్ లో మినిమమ్ గ్యారంటీ తెచ్చిందే రత్నమా!?

'హరిహర వీరమల్లు' రత్నంకు లిట్మస్ టెస్టేనా!?

పవన్ కళ్యాణ్ మూవీ బ్రేకీవెన్ అవుతుందా!?

'హరిహర వీరమల్లు' సీక్వెల్ ఉంటుందా!?

పవన్ కళ్యాణ్‌ కు అసలు ఏదంటే ఆసక్తి!?

'బంగారం' ఎందుకు ఫెయిల్ అయ్యింది!?

'సత్యాగ్రాహి' ఎందుకు ఆగిపోయింది!?

ఎ.ఎం. రత్నం చెప్పిన విశేషాలు...

ఈ క్రింది వీడియోలో...

Updated Date - Jul 08 , 2025 | 03:46 PM