సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Chitchat: 3 బిహెచ్కే మూవీ టీమ్ తో స్పెషల్ ఇంటర్వ్యూ

ABN, Publish Date - Jul 02 , 2025 | 11:26 AM

సిద్ధార్థ్ తాజా చిత్రం '3 బి.హెచ్.కె.' జులై 4న తమిళ, తెలుగు భాషల్లో రాబోతోంది. శ్రీగణేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా గురించి చిత్ర బృందం ఏం చెప్పారో తెలుసుకుందాం.

హీరో సిద్ధార్థ్ ను తమిళనాట కంటే తెలుగులోనే అత్యధికంగా అభిమానించే వారు ఉన్నారు. అలానే ఆయన చాలా సినిమాలు తెలుగులో మంచి విజయాన్ని సాధించాయి. గత కొంతకాలంగా రొటీన్ కమర్షియల్ సినిమాలు చేయకుండా సిద్ధార్థ్ థాట్ ప్రొవోకింగ్ మూవీస్ మీద దృష్టి పెట్టారు.

హీరో సిద్దార్థ్‌ (Sidharth) నటించిన 40వ సినిమా '3 బి.హెచ్.కె.' (3 BHK). శ్రీగణేశ్‌ దర్శకత్వంలో అరుణ్‌ విశ్వ నిర్మించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో జులై 4న విడుదల కాబోతోంది. ఉండటానికి ఓ గూడు ఏర్పాటు చేసుకోవాలని తపన పడే మధ్యతరగతి మనుషుల కథ ఇది. శరత్ కుమార్ (Sharath Kumar), దేవయాని (Devayani), మీతా రఘునాథ్‌, చైత్ర ఇందులో కీలక పాత్రలు పోషించారు. '3 బి.హెచ్.కె.' జులై 4న విడుదల కాబోతున్న సందర్భంగా టీమ్ తో జరిపిన స్పెషల్ చిట్ చాట్.

Updated Date - Jul 02 , 2025 | 11:26 AM