సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Baby Rani : అలనాటి నటి బేబీ రాణితో స్పెషల్ చిట్ చాట్

ABN, Publish Date - Jul 18 , 2025 | 11:06 AM

ఉత్తమ బాలనటిగా జాతీయ స్థాయిలో తొలి అవార్డును అందుకున్నారు బేబీ రాణి. ఆమె నటించిన బలిపీఠం విడుదలై 50 సంవత్సరాలు అయిన సందర్భంగా బేబీ రాణి చెప్పిన అప్పటి సినిమాల ముచ్చట్లు.

Yester Years Actress Baby Rani Chitchat

'పాపకోసం' సినిమాను మూడు భాషల్లో తీశారు. మూడు భాషల్లోనూ బాలనటిగా భళా అనిపించుకుంది బేబీ రాణి! అంతే కాదు... ఉత్తమ బాలనటిగా కేంద్ర ప్రభుత్వం అవార్డును ప్రారంభించినప్పుడు తొలి అవార్డును అందులోని తమిళ వర్షన్ కు గానూ అందుకున్నారామె. బాలనటిగా దాదాపు వంద చిత్రాలలో నటించిన అప్పటి బేబీ రాణి. 'బలిపీఠం' మూవీలోనూ రాజబాబు సోదరిగా నటించారు. ఆ సినిమా విడుదలై యాభై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బేబీ రాణితో ఏబీయన్ చిత్రజ్యోతి జరిపిన ప్రత్యేక ముఖాముఖి.

బేబీ రాణి ఫిల్మ్ ఎంట్రీ ఎలా జరిగింది?

బేబీ రాణి తండ్రి నేపథ్యం ఏమిటీ?

రామానాయుడు ఆమెను 'హీరోయిన్' అని ఎందుకు పిలిచేవారు?

శోభన్ బాబుతో ఉన్న అనుబంధం ఎలాంటిది?

వందకుపైగా సినిమాలు చేసిన బేబీ రాణి హీరోయిన్ ఎందుకు కాలేదు?

బేబీ రాణి కొడుకు నటించిన హిందీ సినిమా ఏదీ?

బేబీ రాణి చెప్పిన అలనాటి విశేషాలు ఈ క్రింది లింక్ క్లిక్ చేసి చూసేయండి...

Updated Date - Jul 18 , 2025 | 11:06 AM