సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Tollywood: నటి, డబ్బింగ్ ఆర్టిస్ట్ రోజారమణితో స్పెషల్ చిట్ చాట్

ABN, Publish Date - Jul 21 , 2025 | 04:46 PM

చిరు ప్రాయంలోనే చిత్రసీమలోకి బాలనటిగా అడుగుపెట్టి, యవ్వనవతిగా పలు చిత్రాలలో కీలక పాత్రలు పోషించారు రోజా రమణి. ఆ పైన డబ్బింగ్ ఆర్టిస్ట్ గానూ రాణించిన ఆమెతో ఏబీయన్ చిత్రజ్యోతి జరిపిన స్పెషల్ చిట్ చాట్:

Roja Ramani Special Chitchat

బాల నటిగా కెరీర్ ప్రారంభించి తెలుగు ప్రేక్షకుల మనసుల్ని దోచుకున్నారు రోజారమణి (Rojaramani). చిరు ప్రాయంలోనే భారత రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ప్రశంసలను అందుకున్నారు. యుక్తవయసులోనూ పలు చిత్రాలలో పాత్రలకు వన్నెతెచ్చారు. ఆ పైన డబ్బింగ్ ఆర్టిస్ట్ గా తన ప్రస్థానాన్ని సాగించారు. రోజా రమణి భర్త చక్రపాణి (Chakrapani), కొడుకు తరుణ్ (Tarun) ఇద్దరూ నటులే కావడం విశేషం. తన కెరీర్ గురించి, తన వారికి నట ప్రస్థానం గురించి రోజారమణి చెప్పిన విశేషాలు... ఈ క్రింది లింక్ లో చూడొచ్చు.

Updated Date - Jul 21 , 2025 | 04:46 PM