సౌత్ సినిమా+ -

వీడియోలు+ -

వెబ్ స్టోరీస్+ -

వైరల్+ -

Telusu Kada Trailer:గ్యారెంటీ.. వారెంటీ ఇవ్వడానికి నేనేమీ సేల్స్ బాయ్‌ని కాదు..

ABN, Publish Date - Oct 13 , 2025 | 03:11 PM

సిద్ధూ జొన్నలగడ్డ కథానాయకుడిగా నీరజా కోన దర్శకత్వం వహించిన చిత్రం ‘తెలుసు కదా’. రాశీఖన్నా, శ్రీనిధిశెట్టి కథానాయికలు. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఈ చిత్రం ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి.. 

Updated Date - Oct 13 , 2025 | 03:20 PM