Mysaa Glimpse: నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది
ABN, Publish Date - Dec 24 , 2025 | 12:40 PM
‘నా బిడ్డ ఊపిరి మోయలేక అగ్గే బూడిదైంది. నా బిడ్డను సంపలేక.. ఆఖరికి సావే సచ్చిపోయింది’ అనే డైలాగులు ఆసక్తి కలిగిస్తున్నాయిన రష్మిక మందన్న. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లె ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బుధవారం ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. బ్యాక్‌గ్రౌండ్ డైలాగులతో రష్మిక క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేశారు. ప్రతీకారం తీర్చుకునే ‘మైసా’ పాత్రలో రష్మిక నటిస్తున్నట్లు గ్లింప్స్ వల్ల తెలుస్తోంది.