Rana Naidu 2: రానా నాయుడు.. ట్రైలర్ వచ్చేసింది
ABN, Publish Date - Jun 03 , 2025 | 01:17 PM
విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటి కాంబోల రెండేండ్ల క్రితం వచ్చిన వెబ్ సిరీస్ రానా నాయుడు సీజన్ ట్రైలర్ మంగళవారం విడుదలైంది.
విక్టరీ వెంకటేష్(Venkatesh), రానా దగ్గుబాటి (Rana) కాంబోల రెండేండ్ల క్రితం వచ్చిన వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’ ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దీనికి సీక్వెల్ రూపొందగా ఇటీవల టీజర్ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. ఆ నేపథ్యంలో సిరీస్ విడుదల సమయం దగ్గర పడుతుండడంతో మేకర్స్ మంగళవారం హిందీ ట్రైలర్ విడుదల చేశారు. నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో జూన్13 నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది.
Updated at - Jun 03 , 2025 | 01:17 PM