RamayanaThe Introduction: మన వాస్తవం.. మన చరిత్ర..
ABN, Publish Date - Jul 03 , 2025 | 12:51 PM
రామాయణం గింప్స్ రామాయణం ఎన్ని సినిమాలుగా వచ్చినా, ఎంతమంది మేకర్స్ ఎన్ని హంగులతో తీసిన మళ్లీ మళ్లీ భక్తిభావంతో చూడాలనిపించే అద్భుత కావ్యం. ఇప్పుడు ఈ కథను బాలీవుడ్ భారీ స్థాయిలో ‘రామాయణ’ సినిమాగా ప్రేక్షకుల ముందుకు తీసుకుబోతుంది. నితేశ్ తివారీ దర్శకుడు. రాముడి పాత్రలో రణ్‌బీర్ కపూర్ (Ranbir Kapoor), సీతగా సాయి పల్లవి (Sai Pallavi) నటించిన ‘రామాయణ’ గ్లింప్స్‌ను గురువారం విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోలో సినిమాలోని పాత్రలను పరిచయం చేశారు.
Updated at - Jul 03 , 2025 | 12:52 PM