Andhra King Taluka Teaser: ఈడ్ని నైజాంలో కోసేసి, గుంటూరులో కారం పెట్టి,
ABN, Publish Date - Oct 12 , 2025 | 12:37 PM
రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆఽంధ్రా కింగ్ తాలుకా’. ఇందులో ఆయన ఉపేంద్ర అభిమానికిగా నటిస్తున్నారు. మహేష్ పి. దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మింస్తోంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. ఆదివారం ఈ చిత్రం టీజర్ విడుదలైంది. సినిమా కలర్, టోన్, కాన్‌ఫ్లిక్ట్ టీజర్‌లో చూపించారు. ఆసక్తికరంగా సాగిన ఈ టీజర్‌ను మీరూ చూసేయండి.
Updated Date - Oct 12 , 2025 | 12:46 PM