Andhra King Taluka: నేనే చెప్పాలని చేసిన సినిమా ఇది
ABN, Publish Date - Nov 25 , 2025 | 03:44 PM
రామ్ పోతినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన సినిమా 'ఆంధ్ర కింగ్ తాలూకా'. ఈ నెల 27న మూవీ జనం ముందుకు వస్తున్న సందర్భంగా ఈ కథ గురించి, దీని మేకింగ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలిపారు.
Updated Date - Nov 25 , 2025 | 03:44 PM